Dhanush- Aishwarya Divorce Case: నటుడు ధనుష్ తన తండ్రి – అన్నయ్య సెల్వరాఘవన్ సహాయంతో కోలీవుడ్ చలనచిత్ర ప్రపంచంలో ‘తుళ్లువతో ఇలాహ’ సినిమాతో అరంగేట్రం చేశారు. తన మొదటి సినిమా హిట్ అయినప్పటికీ, పెర్ఫార్మెన్స్ కారణంగా చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ ఆ విమర్శలను తన విజయానికి సోపానాలుగా మార్చుకుని అతి తక్కువ కాలంలోనే ఎందరో తమిళ అభిమానుల హృదయాలను దోచుకున్న యువ నటుడిగా మారాడు. ధనుష్ 2004లో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు […]
Amaran Hey Rangule Song Released: ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘హే రంగులే’ సాంగ్ ని హీరో నితిన్ లాంచ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్ జి […]
Samantha to Appear before Media afteer Konda Surekha Comments: నటి సమంత మీద, అక్కినేని కుటుంబం మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద సినీ పరిశ్రమ అంతా ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. అయితే ఇప్పుడు ఈ వివాదం అనంతరం సమంత మొట్టమొదటిసారిగా మీడియాని ఫేస్ చేయబోతున్నారు. అయితే అది ఆమె సినిమా కోసం […]
Imran Hashmi: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో ఓ సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఇమ్రాన్‌కు ఈ గాయాలయ్యాయి అని తెలుస్తోంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి 2 సినిమాలో ఇమ్రాన్ హష్మీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో ఇమ్రాన్ తనదైన స్టంట్స్ చేస్తున్నాడని సమాచారం. ఈ సమయంలో అతనికి గాయాలయ్యాయి అని ప్రాథమిక సమాచారం. ఇమ్రాన్ హష్మీ ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు […]
కరణ్ జోహార్ చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ శుక్రవారం తమ జిగ్రా సినిమా విడుదలవవడానికి ముందు ఫిల్మ్ క్రిటిక్స్ లేదా మీడియాకి ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ షో వేయడం లేదని ప్రకటించారు. ఈ మేరకు కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతాలు లేఖ కూడా విడుదల చేశారు. ఆ లేఖలో “ప్రియమైన మీడియా సభ్యులారా” అని సంబోధిస్తూ, “సంవత్సరాలు, దశాబ్దాలుగా మీరు ధర్మ ప్రొడక్షన్స్‌లో మాకు […]
“KA Mass Jathara” Full Video Song from Kiran Abbavaram’s KA released: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ […]
కొచ్చిలో అరెస్ట్ అయిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాష్‌పై నమోదయిన డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్టులో మలయాళ సినీ తారల పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. నటి ప్రయాగ మార్టిన్, నటుడు శ్రీనాథ్ భాసీ ఓం ప్రకాశ్ హోటల్ రూమ్ ని సందర్శించారు. వీరితో పాటు మహిళలు సహా దాదాపు 20 మంది ఓం ప్రకాష్ గదికి వెళ్లారని చెబుతున్నారు. బాబీ చలపతి పేరు మీద గది బుక్ చేయగా డ్రగ్స్ అమ్మకాలు […]
Gunasekhar’s “Euphoria” Striking Glimpse: వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన డైరెక్షన్లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రల్లో నటించగా భూమిక ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ […]
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ ఇంపార్టెంట్, పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన అజయ్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిసా ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పొట్టేల్’ అక్టోబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల […]
తెలంగాణలో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన తీవ్ర ఆరోపణలను ఖండిస్తూనే ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టి, ఈ కేసులో నాగార్జునకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా నాగార్జున మీద […]