Samantha Speech At JIGRA Movie Pre Release Event:అలియా భట్ హీరోయిన్ గా నటించిన జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అలియా భట్, సమంత, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ , రాహుల్ రవీంద్రన్ వేదాంగ్ రైనా తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలో సమంత మాట్లాడుతూ హీరోయిన్స్ గా ఎంతో బాధ్యత ఉంటుంది అని, ప్రతి అమ్మాయి కథలో వారే హీరోలు […]
Ram Charan -Prashanth Neel With DVV Danayya: రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో ఆయన మరో సినిమా పట్టాలు ఎక్కించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా ద్వారా ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ప్రభాస్ తో వచ్చిన సలార్ ఆయనకు మరింత గుర్తింపు […]
Shah Rukh Khan Hattrick Planning of Movies: హిరోలకి సెంటిమెంట్స్ ఎక్కువ. ఎదైనా ఒక విషయం కెరీర్ కి ప్లస్ అయితే దాన్ని ప్రతిసారి రిపీట్ చేస్తారు . బాద్ షా కూడా ఇప్పుడు అదే రూట్ లో ట్రావెల్ చేస్తున్నారు. 2025 లో హ్యాట్రిక్ మూవీస్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. సిద్ధార్ధ్ తో చేసిన పఠాన్ వెయ్యి కోట్లు రాబడితే […]
Pushpa 2: The Rule’s First Half is Locked: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్ చిత్రం పుష్ప-2 దిరూల్. పుష్ప దిరైజ్ సాధించిన బ్లాకబస్టర్ విజయమే అందుకు కారణం. ఆ చిత్రంలో ప్రతి అంశం సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పుష్ప-2 గురించి ప్రతి అంశం సన్సేషనే.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ […]
Supriya Statement against Konda Surekha Comments: నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. నాగార్జున పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. అంతకు ముందు నాగార్జున మేనకోడలు సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్ట్.. మొదటి సాక్షిగా సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్ట్, పిటిషన్ దారుడిగా నాగార్జున స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నది. ఆ తరువాత స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం నాగార్జున సంతకం కూడా తీసుకుంది స్పెషల్ కోర్ట్. అక్టోబర్ 10న […]
Odela 2 final schedule is currently underway at Odela village: తమన్నా భాటియా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్ కొలాబరేషన్ లో హైలీ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ‘ఓదెల 2’ లో మునుపెన్నడూ చూడని పాత్రలో మెస్మరైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. 2021 బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఒదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని అశోక్ తేజ డైరెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్, పోస్టర్, బీహైండ్ ది స్క్రీన్ కంటెంట్‌తో సంచలనం […]
తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడు. రంజిత్ దర్శకత్వం వహించిన ‘తంగలాన్’ ఈ ఏడాది విడుదలైంది. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. సమాజంలో అనేక చర్చలకు దారితీసింది. సంచలనం సృష్టించిన ‘తంగలాన్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడాన్ని నిషేధించాలని కోరుతూ కేసు దాఖలైంది. భారీ అంచనాల నడుమ విక్రమ్ , పా. రంజిత్ కాంబినేషన్లో ‘తంగలాన్’ సినిమా రూపొందింది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. విక్రమ్, పా […]
Nagarjuna Statement Against Konda Surekha: నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జరుగుతోంది. నాంపల్లి కోర్టుకు సినీ నటుడు నాగార్జున హాజరు కాగా నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేస్తోంది కోర్టు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును నాగార్జున ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొండ సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయగా ఈ రోజు కోర్టులో హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో నాగార్జున వెంట అమల, నాగచైతన్య, […]
Tumbbad Rerelease Collections: ఈ మధ్య కాలంలో పాత సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేసి సక్సెస్ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ ఏడాది రీ-రిలీజ్ చిత్రాలలో ఇండియాలో తుంబాద్ కలెక్షన్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమా రీ-రిలీజ్ లో అంచనాలకు మించిన విజయం సాధించింది. తుంబాద్ రీ-రిలీజ్ లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.35 కోట్లు రాబట్టింది. నిజానికి ముందుగా తుంబాద్ 2018లో విడుదలైంది. తుంబాద్ బడ్జెట్ అప్పట్లో కేవలం రూ.5 కోట్లు. అయితే ఈ […]
Singer Tulsi Kumar meets with an accident on set: బాలీవుడ్ నటి, ప్రముఖ గాయని తులసి కుమార్ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నిజానికి, తులసి కుమార్ తన కొత్త మ్యూజిక్ వీడియో కోసం సెట్లో కెమెరా ముందు నటిస్తోంది. ఈ సందర్భంగా, ఆమె వెనుక బ్యాక్‌డ్రాప్‌లో ఒక సెట్ ప్రాపర్టీ పడిపోవడం చూడవచ్చు. పడిపోతుండగానే నటి పరుగున పక్కకు […]