Balayya the next Superhero: ఇప్పుడు నందమూరి బాలకృష్ణ టైం నడుస్తోంది. ఆయన సినిమాలు చేస్తే సూపర్ హిట్ అవుతున్నాయి. షోలు చేస్తే వ్యూయర్ షిప్‌లు దాసోహం అంటున్నాయి. రాజకీయంగా దిగితే ఆయన సపోర్ట్ చేసే పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఇక ప్రస్తుతానికి అయన బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తన కెరీర్లో 109వ సినిమా కావడంతో ఎన్బీకే 109 అని సంబోధిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్ గురించి కొంత షాకింగ్ […]
Dil Raju Clarity on Vettaiyan Movie Title: సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏసియన్ సునీల్, దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ […]
Tollywood Heroines Focusing on Dance Numbers: సినిమాలో హీరోయిన్ అంటే అందం, అభినయం ఉంటే సరిపోదు. అంతకు మించి టాలెంట్ చూపించాలి. గ్లామర్ షో చేస్తూ మాస్ స్టెప్పులు వేస్తూ ధియేటర్స్ ని షేక్ చేయాలి. అప్పుడే మేకర్స్ చూపు తమపై పడుతుంది. కెరీర్ బిగినింగ్ లోనే ఈ పాయింట్ ని క్యాచ్ చేశారు కుర్ర కట్టిస్. డ్యాన్స్ తోనే క్రేజీ ఛాన్సులు అందుకుంటున్నారు. టాలీవుడ్ లో తమన్నా, సమంత, కాజల్ లాంటి సీనియర్ బ్యూటీస్ […]
Jr NTR Busy for 3 years in a Run: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో ఎవరైనా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి. డిమాండ్ ఉన్నప్పుడే వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోవాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఎన్టీఆర్. ఏడాదికి ఓ సినిమా రిలీజ్ చేసేలా తన డైరీ ని ఫుల్ చేసేశాడు. నిజానికి ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఎన్టీఆర్. రీసెంట్ గా వచ్చిన దేవర1 తో నేషనల్ బాక్సాఫీస్ […]
Does Naga Chaitanya Akkineni Twitter ID Hacked: గత కొద్దిరోజులుగా అనూహ్యమైన కారణాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు. తాను 50 డాలర్లకు వంద బిట్ కాయిన్లను 2013లో కొనుగోలు చేశానని వాటి విలువ ఇప్పుడు ఆరు మిలియన్ డాలర్లు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు గివ్ ఇవే ఇవ్వాలా వద్దా ఓటు చేయండి అంటూ ఆయన […]
Nayanathara News: సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల పెళ్లి వీడియో 25 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్‌కు అమ్ముడుపోవడం పెద్ద వార్త కాగా, ఇప్పుడు మరో విషయం గురించి ఆ జంట వార్తల్లోకి ఎక్కింది. నిజానికి నటి నయనతారకు వివాదాలు కొత్త కాదు, నయనతారను చాలా ఏళ్లుగా ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. శింబుతో లవ్ బ్రేక్ అప్ వివాదం, సరోగసీ వివాదం, గుడిలో చెప్పులు వేసుకోవడం వివాదం, సినిమా […]
Sayaji Shinde Met Pawan Kalyan: ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్క కూడా భక్తులకు ఇస్తే పచ్చదనాన్ని పెంపొందించవచ్చు అనే షాయాజీ షిండే గారి సూచనలు స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది అభినందనీయమైన ఆలోచన అన్న ఆయన ఈ సూచన అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తామని చెప్పారు. మంగళవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ […]
NTR Neel: జూనియర్ ఎన్టీఆర్ ఈమధ్యే కొరటాల శివతో దేవర అనే సినిమా చేసి హిట్ కొట్టాడు. ముందు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా ఫైనల్ గా హిట్ టాక్ తో దూసుకు పోతోంది. ఇక ఈ సినిమా పూర్తయిన నేపద్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం మీద ఫోకస్ పెట్టాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికీ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమాకి […]
70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక ఈ రోజు అంటే అక్టోబర్ 8, 2024న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి పలువురు కళాకారులను సత్కరించారు. నటుడు మిథున్ చక్రవర్తికి తన దశాబ్దాల కెరీర్‌కు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందించడం ఈ ఈవెంట్‌లోని ముఖ్యాంశం. ఇక కాంతార చిత్రానికి గానూ రిషబ్ శెట్టికి రాష్ట్రపతి ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారు. అదే సమయంలో తిరుచిత్రంబలం, […]
Manoj Bajpayee Recieved Fourth National Film Award For Film Gulmohar: ఇప్పటికే 70 వ జాతీయ అవార్డులను ప్రకటించారు. ఈరోజు అంటే అక్టోబర్ 8వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము విజేతలందరికీ తన చేతుల మీదుగా అవార్డులు అందజేస్తున్నారు. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి మంగళవారం నాల్గవ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఓటీటీలో విడుదలైన ‘గుల్మొహర్’ చిత్రంలో నటనకు గానూ ఆయనకు […]