Konda Surekha Lawyer: నాగార్జునకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన తీవ్ర ఆరోపణలను ఖండిస్తూనే ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టి, ఈ కేసులో నాగార్జునకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా నాగార్జున మీద కేసులు పెడతాం అంటున్నారు కొండా సురేఖ తరుపు లాయర్. అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్దాంతం చేస్తున్నాడు? అని ప్రశ్నించిన ఆయన నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తాం అంటూ కామెంట్స్ చేశారు.
Sudheer Babu:’మా నాన్న సూపర్ హీరో’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అదే అసలు పాయింట్: హీరో సుధీర్ బాబు ఇంటర్వ్యూ
నేను పేరు ప్రస్తావించడం వలన నొచ్చుకుంటే నేను ఆ మాటలను వెనక్కు తీసుకుంటానని కొండా సురేఖ అన్నారు, అక్కడితో కేసు పరిష్కారం అయిపొయింది. అయితే కావాలనే డీవియేట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి కేటీఆర్ అనే వ్యక్తి నాగార్జున ద్వారా కేసులు వేయిస్తున్నాడు అని మేము భావిస్తున్నాం అని కొండా సురేఖ లాయర్ పేర్కొన్నారు. మేము కూడా నాగార్జున, ఆయన వెనుక ఎవరు ఉన్నా వాళ్ళ మీద కేసు పెడతామని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!