సమంత రూత్ ప్రభు తన ఆరోగ్య సమస్య కారణంగా కొంతకాలం సినిమాలకు మరియు షూటింగ్లకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో యోగా, ధ్యానంతో పాటు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సమంత విడాకుల వార్తల్లో నిలిచింది. తెలుగు స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుల విడాకుల వెనుక కేటీఆర్ హస్తం ఉందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణ తీవ్ర సంచలనం సృష్టించగా, దానికి సమంత బదులివ్వగా, ఆ […]
Vijay Look In Thalapathy 69 Pooja Ceremony: విజయ్ సినిమా కెరీర్లో ఆఖరి చిత్రం దళపతి 69ని అత్యంత వైభవంగా ప్రారంభించింది కేవీయన్ ప్రొడక్షన్స్. పూజా కార్యక్రమాలతో భారీ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. నవరాత్రుల్లో రెండో రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కావడం ఆనందంగా ఉంది అన్నారు మేకర్స్. సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆత్మీయంగా జరిగింది దళపతి 69 మూవీ పూజ. శనివారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ […]
కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్తో ప్రపంచ స్థాయిలో రూపొందుతున్న మార్టిన్ సినిమా గురించి స్వయంగా దర్శకుడు ఎ.పి. అర్జున్ స్వయంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 11న విడుదల కానున్న సినిమా అదే రోజు రిలీజ్ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. హీరో ధృవ సర్జా, నిర్మాత ఉదయ్ మెహతాతో సహా అందరూ దీనిని పాన్ వరల్డ్ సినిమా అని పిలుస్తున్నారు. అయితే ఈ […]
Posani Krihsna Murali Shocking Comments on Konda Surekha – Akkineni issue: అక్కినేని కుటుంబం vs కొండా సురేఖ వివాదం గురించి పోసాని కృష్ణమురళి స్పందించారు. గతంలో పవన్ మీద వాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అని నాకు ఆపాదిస్తున్నారని, నిన్న ఒకడు నన్ను కత్తి తో పొడుస్తా అన్నాడని అన్నారు. నేను పవన్ ను గతంలో తిట్టినట్లు చూపిస్తే నేను లైవ్ లో గొంతు కోసుకుని చనిపోతాను పోసాని కృష్ణమురళి అన్నారు. గతంలో […]
Harsha Sai Case Update : యూట్యూబర్ హర్ష సాయి పై మరో ఫిర్యాదు నమోదు అయింది. తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ట్రోలింగ్ స్క్రీన్ షాట్లను పోలీసులకు ఇచ్చింది బాధితురాలు. అత్యాచార బాధితురాలైన తనపై హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. Devara: వారం రోజులు.. 410 కోట్లు.. నోళ్లు మూయించారు! […]
Devara 7 days Collection Worldwide: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి ముందు పాజిటివ్ వచ్చింది తరువాత మిక్స్ టాక్ వచ్చింది. అయితే ఫైనల్ గా కలెక్షన్స్ మాత్రం భిన్నంగా బయటకు వస్తున్నాయి. ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తున్నట్లు సినిమా యూనిట్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తోంది. అయితే టాలీవుడ్ ట్రాకింగ్ వెబ్సైట్స్ ఒక […]
పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్, […]
Chandra Hass Interview for Ramnagar Bunny: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ […]
Veekshanam Teaser: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా చిత్ర […]
Sraddha Kapoor to do Special song in Pushpa 2: పుష్ప2 సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటెం బ్యూటీ గురించి చర్చ జరుగుతునే ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఐటెం బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు. ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మల పేర్లు వినిపించగా.. ఫైనల్గా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దగ్గర ఆగినట్టుగా తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. అనిమల్ సినిమా చూసిన తర్వా […]