Triptii Dimri Says She Cried Three Days after Animal Release: బాలీవుడ్ తృప్తి డిమ్రీ లైఫ్ బిఫోర్ “యానిమల్”, ఆఫ్టర్ యానిమల్ గా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాలో భాభీ 2 అనే పాత్రలో నటించిన ఆమెకు ఓవర్ నైట్ స్టార్ డం వచ్చింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన తృప్తి నటించింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఆమె రాత్రికి […]
ప్రస్తుతం టాలీవుడ్‌కి కొత్త దర్శకులు, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త హీరోలు వస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్, కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే చిత్రం వచ్చింది. అక్టోబర్ 4 న విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు మిస్టర్ సెలెబ్రిటీకి థియేటర్ల సంఖ్య కూడా పెంచారని నిర్మాత వెల్లడించారు. The Great Pre-Wedding Show: కొత్త […]
The Great Pre-Wedding Show Movie Opening: వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో వెర్సటైల్ యాక్టర్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ కథానాయకుడిగా కొత్త సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బై 7పి.ఎంప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో సందీప్ అగరం, అష్మితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ టీనా శ్రావ్య కథానాయిక. ముహూర్తం సన్నివేశానికి రానా దగ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ […]
Venu Donepudi Interview for Viswam Movie: హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న విశ్వం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వేణు దోనేపూడి మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 11, 2024 న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. ఆ సంగతులివి.. * విశ్వం ఫ్యామిలీ అండ్ యాక్షన్ […]
స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ కథ అందిస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటరీ మూవీ 'విశ్వం' దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయ్యింది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Khel Khatam Darwaja Bandh First Look launched: “డియర్ మేఘ”, “భాగ్ సాలే” వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ […]
Koratala Siva Hypes Devara 2: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మరిన్ని వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక మొదటి భాగంలోనే రెండో భాగం మీద భలే అంచనాలు పెంచేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పుడు తాజాగా ఆయన రెండో భాగం గురించి […]
Varalakshmi Sarath Kumar starrer ‘Sabari’ OTT Release: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అక్టోబర్ 11న సినిమా sunNXT OTTలో 5 భాషల్లో విడుదల కాబోతున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ […]
మంచు విష్ణుకి వ్యతిరేకంగా యూట్యూబ్ చానెళ్లలో ఉన్న వీడియోలు, కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తి ప్రతిష్ట దిగజార్చేలా ఉన్న కంటెంట్‌ను వెంటనే తొలిగించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆయన స్వరం, ఆయన పేరు, ఆయన తీసిన సినిమాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించారు. ఈ మేరకు పది యూట్యూబ్ లింక్‌లకు హైకోర్టు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ తీర్పు సోషల్ మీడియాలో నటులు, వారి కుటుంబాల పై అవమానకరమైన సమాచారాన్ని అరికట్టేందుకు […]