Mr Celebrity: ‘మిస్టర్ సెలెబ్రిటీ’ విజయం.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్‌కి కొత్త దర్శకులు, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త హీరోలు వస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్, కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే చిత్రం వచ్చింది. అక్టోబర్ 4 న విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు మిస్టర్ సెలెబ్రిటీకి థియేటర్ల సంఖ్య కూడా పెంచారని నిర్మాత వెల్లడించారు.
The Great Pre-Wedding Show: కొత్త సినిమా మొదలెట్టిన తిరువీర్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
మిస్టర్ సెలెబ్రిటీని ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మించారు. బిజినెస్ రంగంలో ఎంతో బిజీగా ఉన్న పాండు రంగారావు సినిమాల మీద మక్కువతో మిస్టర్ సెలెబ్రిటీని నిర్మించారు. మొదటి చిత్రంతోనే నిర్మాతగా ఆయన తన అభిరుచిని చాటుకున్న ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మిస్టర్ సెలెబ్రిటీని గ్రాండ్‌గా నిర్మించారు. ఇక ఈ సినిమాకు వచ్చిన ఆదరణను చూసి నిర్మాతగా ఆయన సంతోషాన్ని పంచుకున్నారు. దర్శకుడిగా మొదటి చిత్రమే అయినా చందిన రవి కిషోర్‌ను బాగా తీశారని, పరుచూరి సుదర్శన్ తన తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారని అన్నారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తూ.. అడిగిన వెంటనే పాత్రకు ఓకే చెప్పినందుకు ఆమెకు థాంక్స్ తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!