Unstoppable With NBK : ఆకాశంలో సూర్య చంద్రులు ఏపీలో బాబు, కళ్యాణ్ బాబు
- నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె
- మొదటి ఎపిసోడ్ గెస్టుగా చంద్రబాబు
- ఆకాశంలో సూర్య చంద్రులు ఏపీలో బాబు- కళ్యాణ్ బాబు : బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినా సరే ఆయన ఆహా కోసం చేస్తున్న ఒరిజినల్ తెలుగు సెలబ్రిటీ గెస్ట్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ ఈ మధ్యనే లాంచింగ్ అయింది. ఇక ఈ సీజన్ కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని నందమూరి బాలకృష్ణ పలు ప్రశ్నలు సంధించారు. ఇక దానికి సంబంధించిన మొదటి ప్రోమోని తాజాగా ఆహా విడుదల చేసింది
Also Read: Lubber Pandhu : తెలుగులోకి తమిళ్ సూపర్ హిట్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Also Read
ఇక నుంచి జరిగే బాలయ్య పండుగ ఆహా అన్ స్టాపబుల్, మా బావ గారు మీ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. ఇక చంద్రబాబు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో కక్షా రాజకీయాలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నేను మాత్రం లక్ష్మణ్ రేఖ దాటను తప్పు చేసిన వాడిని వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. ఇక ఆకాశంలో సూర్య చంద్రులు ఆంధ్రప్రదేశ్లో బాబు గారు కళ్యాణ్ బాబు అంటున్నారు అంటూ బాలకృష్ణ పేర్కొనడంతో చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. మీరు ఎలా అయితే అన్ స్టాపబుల్ గా ఉన్నారో మేము కూడా రాజకీయాల్లో అలాగే అన్ స్టాపబుల్ గా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.
Explosive questions, powerful answers, and an episode you can’t miss! 💥
Get ready for an iconic conversation between #NandamuriBalakrishna and AP CM Chandrababu Naidu garu ! 🔥#UnstoppableS4 premieres on Oct 25, 8:30 PM.#UnstoppableWithNBK #UnstoppableS4 #JaiBalayya #NBK pic.twitter.com/sjYnMCOzyK
— ahavideoin (@ahavideoIN) October 21, 2024
తాజావార్తలు
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
-
రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!