నటి రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘థ్యాంక్ గాడ్’ చిత్రం దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా మరియు అజయ్ దేవగన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో ఆమె లేడీ లీడ్ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రకుల్ ప్రీత్ తన రీల్ అలాగే రియల్ జీవితం గురించి మాత్రమే కాకుండా దీపావళి గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది. ముఖ్యంగా రకుల్ ప్రీత్ దీపావళికి సంబంధించి మీకు ఏదైనా […]
సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లోకి […]
అసలే మెగా ఫ్యామిలీకి అల్లు కాంపౌండ్ కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు వింటూనే ఉన్నాం. వాళ్ళు అదేమీ లేదు మేము బాగానే ఉన్నాము. చిన్న చిన్న మనస్పర్ధలు అందరికీ ఉంటాయి కదా అని చెబుతూనే ఉన్న ఈ వార్తలకు మాత్రం బ్రేకులు పడడం లేదు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి సీనియర్ మెగాస్టార్ అభిమానులు అందరూ పుష్ప 2 సినిమా విషయంలో సీరియస్ గా ఉన్నారని ఆ సినిమా విషయంలో అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ […]
ఈ దీపావళికి తెలుగు సహా తమిళ, కన్నడ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమాకి మంచి టాక్ వచ్చింది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమాకి కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ వస్తున్నాయి. వీటితో పాటు తమిళంలో తెరకెక్కి తెలుగులోకి డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయిన అమరన్ సినిమాకి […]
అక్కినేని నాగచైతన్య గతంలో సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాలోనే కలిసి నటించిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు. కానీ ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇద్దరు కలిసి మ్యూచువల్ గా డైవర్స్ కి అప్లై చేసి తీసేసుకున్నారు. అయితే డైవర్స్ విషయంలో ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. సమంతదే తప్పు అని నాగచైతన్య అభిమానులు, నాగచైతన్యదే తప్పు అని సమంత […]
కన్నడ సినిమా ప్రత్యేక దర్శకుడు గురుప్రసాద్ మదనాయకనహళ్లిలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆత్మహత్యకు ముందు రక్తపు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరణానికి ముందు జరిగిన సంఘటనతో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. గురుప్రసాద్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ ఎంతో విలువైన దర్శకుడిని కోల్పోయిందని చాలా మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతలు బాధను పంచుకున్నారు. మూడు నాలుగు రోజుల క్రితం గురుప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడగా, మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన […]
ప్రముఖ కన్నడ దర్శకుడు గురుప్రసాద్ మృతి చెందడంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన భార్య సుమిత్ర గురుప్రసాద్ తన భర్త మృతికి గల కారణాలపై విచారణ జరిపించాలని కోరుతూ మదనాయకనహళ్లి పోలోస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గురుప్రసాద్ భార్య బెంగళూరు రూరల్ జిల్లా, నెలమంగళ తాలూకా, మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పులు తీసుకోవద్దని గురుప్రసాద్ కు చెప్పాను. అయినా అప్పులు చేశారు. నా భర్త ఆత్మహత్య చేసుకుంటాడనడంలో సందేహం లేదు. […]
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాడ్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. తర్వాత ఆయ్ అనే సినిమా చేసి ఆ సినిమాతో కూడా ఓ మాదిరి హిట్టు అందుకున్నాడు. ఇక ఈరోజు ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు శివాని కాగా ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Aishwarya Rai : పెళ్లికి ముందే మగబిడ్డకు […]
మిస్ వరల్డ్ గా అందరినీ ఆకట్టుకున్న ఐశ్వర్యారాయ్ తన అందచందాలతో అభిమానులను కట్టిపడేసింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లోకి అడుగుపెట్టి “ఇరువర్` సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అందరినీ ఆకర్షించిన ఐశ్వర్యారాయ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నటిగా మారింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐశ్వర్యారాయ్ హిందీలో ఎక్కువ సినిమాల్లో నటించింది. అక్కడ వరుస హిట్లు కొల్లగొట్టి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. అక్కడే […]
జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా సినీ రంగ ప్రవేశం చేసిన నార్నె నితిన్ మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన మాడ్ అనే సినిమాల్లో ముగ్గురు హీరోలలో ఒక హీరోగా కనిపించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఈ మధ్యనే ఆయ్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన మొదటి సినిమా శ్రీశ్రీశ్రీ రాజా వారు దసరాకి రిలీజ్ […]