తాజాగా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియాతో మాట్లాడిన హీరో శ్రీకాంత్ మోహన్ లాల్ సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే మోహన్ లాల్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరో కీలక పాత్రలో వృషభ అనే సినిమా ప్రారంభమైంది. గత ఏడాది జూలైలో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్. రాగిణి ద్వివేది, జర, షనాయా కపూర్ వంటి […]
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా పదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్ర గురించి పలు కీలక విషయాలను ఆయన బయట పెట్టారు. ఈ సినిమాలో తాను ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు తాను ప్రోస్థటిక్ మేకప్ […]
హత్యాయత్నం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పోలీసులు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే నిన్నటి నుంచి మోహన్ బాబు పోలీసులకు అందుబాటులో లేరని కాబట్టి ఆయన పరారీలో ఉన్నారని ఒకసారి లేదు అజ్ఞాతంలోకి వెళ్లారని మరోసారి వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో మోహన్ బాబు తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతున్నాయని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. […]
నిన్నటి నుంచి పరారీలో ఉన్నారంటూ, లేదు అజ్ఞాతంలో ఉన్నారంటూ రకరకాల ప్రచారం జరుగుతున్న మోహన్ బాబు ఎట్టకేలకు ట్వీట్ ద్వారా తాను పరారీలో లేనని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోలీసులకు సైతం మోహన్ బాబు అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాను అనారోగ్యంతో ఉన్నానని, కాబట్టి కోలుకున్న తర్వాత విచారణ చేయాలని మోహన్ బాబు కోరినట్లుగా తెలుస్తోంది. అయితే అలా కుదరదని విచారణకు సహకరించాలని పోలీసులు కోరినట్లుగా తెలుస్తోంది. సరే అంటూ పోలీసుల […]
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయి ఒకరోజు రాత్రి జైలులో గడిపి బయటకు వచ్చారు అల్లు అర్జున్. ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఆయన జైలు నుంచి విడుదలై ముందు గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి వెళ్లారు. ఇక అల్లు అర్జున్ నివాసానికి వచ్చిన విషయం తెలుసుకుని సినీ ప్రముఖులందరూ ఆయన నివాసానికి క్యూ కట్టారు దర్శకులు, నిర్మాతలు, హీరోలు. ఇలా అందరూ ఆయన నివాసానికి వెళ్తున్నారు. అయితే […]
మంచు కుటుంబ వివాదం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ కుటుంబ వివాదం సమసింది అనుకునే సమయంలోపే ఒక మీడియా ప్రతినిధి మీద మోహన్ బాబు దాడి చేయడం కలకలం రేపింది. ఆ మీడియా ప్రతినిధికి తీవ్ర గాయాలు కావడం, ముఖానికి సర్జరీ చేయాల్సి రావడంతో పోలీసులు అంతకుముందు నమోదు చేసిన సెక్షన్లను మార్చి హత్యాయత్నం కేసు కింద నమోదు చేశారు. దీంతో మోహన్ బాబు హైకోర్టుకు వెళ్లి ఈరోజు వరకు […]
సినీ హీరో అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ లభించినా సరే ఒకరోజు రాత్రి జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు.. వెంటనే ఆయన తన నివాసానికి వెళ్లారు. అయితే ఈ కేసు మీద ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. నేరుగా సంబంధం లేకపోయినా ఇలా ఒక […]
అరెస్టయిన కారణంగా అల్లు అర్జున్ ఒకరోజు రాత్రి జైలులో గడిపి ఈరోజు ఉదయమే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులందరూ క్యూ కట్టారు. అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు వారందరూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నివాసంలో ఎమోషనల్ సీన్స్ కనిపిస్తున్నాయి. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ నిలిపివేసి […]
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య ధియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న చంచల్ గూడ జైలుకు తరలించారు. బైలు లభించినా సరే బెయిల్ ఆర్డర్ జైలు అధికారులకు అందకపోవడంతో ఒకరోజు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం 6:30 […]
అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న పోలీసులు అరెస్ట్ చేయడంతో అల్లు అర్జున్ ని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో అల్లు అర్జున్ ని పోలీసులు విడుదల చేశారు. దీంతో ఆయన జూబ్లీహిల్స్ లో నివాసానికి వెళ్లారు. ఇక ఒక్కరు ఒక్కరుగా సినీ ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వెళ్తున్నారు. ముందుగా మైత్రి నిర్మాతలు రవి, నవీన్ తో […]