సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న అరెస్టయి ఒక రాత్రంతా చంచల్ గూడా జైల్లో గడిపిన అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా అక్కడ నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళిన అల్లు అర్జున్ ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురైంది. అల్లు అర్జున్ కూడా భావోద్వేగానికి గురై […]
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లు ఎందుకు రెస్ట్ అయ్యారు? అని ప్రశ్నించిన ఆయన భారతదేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని అంటున్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేశామంటున్నారు కానీ అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు, ఆ ఘటనపై క్రిమినల్ కేసు బుక్ […]
అల్లు అర్జున్ కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు మీద ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత పూచీకత్తు బాండ్ తీసుకుని అల్లు అర్జున్ ను విడుదల చేయాలని చంచల్గూడా జైల్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కు 14 రోజుల […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన తరువాత అల్లు అర్జున్ ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయనకు ఇక 14 రోజుల పాటు జైల్లో రిమాండ్ లో ఉంచుతారు అనుకుంటున్న సమయంలో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద వాదోపవాదాలు సాగాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కి వర్తించవని కోర్టు తేల్చి చెప్పింది. అల్లు అర్జున్ […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో అల్లు అర్జున్ ఉండనున్నారు. ఈ నేపద్యంలో 27వ తేదీ వరకు అల్లు అర్జున్ రిమాండ్ లో ఉండాల్సి ఉంటుంది. దీంతో ఆయనను నాంపల్లి కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకి భారీ భద్రత నడుమ తరలించారు. […]
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. దీంతో చెంచల్ గూడా జైలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద హైకోర్టులో వాదోపవాదాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. Allu Arjun Remand: అల్లు అర్జున్‌కు14 […]
అరెస్ట్ అయిన కేసులో అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది హైదరాబాద్ నాంపల్లి కోర్టు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ని పదకొండవ నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తర్వాత గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షల కోసం తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం […]
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనను 11వ నిందితుడిగా చేర్చారు పోలీసులు. నాలుగు సెక్షన్లు నమోదు చేయగా అందులో రెండు నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా చెబుతున్నారు. అయితే ఒకపక్క అల్లు అర్జున్ అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచగా ఆయనకు రిమాండ్ కూడా విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఇంకా […]
అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. ఇప్పటివరకు అల్లు అర్జున్ కి బెయిల్ లభించవచ్చు అని అందరూ భావిస్తూ వచ్చారు. నిజానికి అల్లు అర్జున్ మీద నమోదు చేసిన కేసు నాన్ బెయిలబుల్ అయినా ఆ కేసులో 11వ నిందితుడు కావడంతో బెయిల్ ఈజీగా లభించవచ్చు అని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే నాంపల్లి కోర్టు అందరికీ షాక్ ఇస్తూ ఈ కేసులో అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ […]
హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమైన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ఇప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. పోలీసులు ముందు నుంచి సంధ్య థియేటర్ యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని చెబుతూ వచ్చారు. కానీ ప్రీమియర్ షో కి రెండు రోజుల ముందే అంటే రెండవ తేదీన అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ ఉండే అవకాశం ఉండడంతో పోలీసు భద్రత కోరుతూ సంధ్య థియేటర్ పోలీసులకి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. […]