తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కీర్తి సురేష్ వివాహం డిసెంబర్ 12న గోవాలో జరిగింది. కీర్తి తన స్నేహితుడైన దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆంటోనీ తటిల్‌ను వివాహం చేసుకుంది. ఆంటోనీ థాటిల్ క్రిస్టియన్ కావడంతో కీర్తి సురేష్ పెళ్లి చర్చిలో జరిగే అవకాశం ఉందని చెప్పగా, ముందు కీర్తి సురేష్ కుటుంబ సంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ పద్ధతిలో జరిగింది. ఆ తరువాత చర్చిలో కూడా జరిగింది. అయితే హిందూ పద్దతిలో పెళ్లి […]
శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయం ఎదుట ఉన్న అర్థ మండపం నుంచి సంగీత దర్శకుడు ఇళయ రాజాను ఆపి బయటకు పంపేసిన ఘటన సంచలనంగా మారింది. ఈరోజు అంటే డిసెంబర్ 16న మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పెళ్లికాని యువతులు పొద్దున్నే నిద్రలేచి, స్నానం చేసి, సమీపంలోని పెరుమాళ్ ఆలయానికి వెళ్లి, ఆండాళ్ తిరుప్పావై, నాచియార్ తిరుమొళి వంటి కీర్తనలు పాడతారు. ఆండాళ్ రంగమన్నార్ను పూజించినప్పటి నుండి ఈ ఆచారం ఉద్భవించిందని చెబుతారు. అలా శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో […]
అనూహ్యంగా అల్లు అర్జున్ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన రాక కారణంగా సంధ్య ధియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ అంశం మీద ఆయన ట్వీట్ చేశారు. తనకు కోమాలో ఉన్న శ్రీతేజ్ ను చూడాలనుకున్న సరే లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా తనను అక్కడికి వెళ్ళవద్దని చెప్పినట్లు వెల్లడించాడు. అతని గురించి తాను ప్రార్థిస్తున్నానని మాట ఇచ్చినట్లుగా ఆ కుటుంబ బాధ్యతను తాను తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. […]
మంచు కుటుంబ కథా చిత్రానికి ఇంకా శుభం కార్డు పడ్డట్టు కనిపించడం లేదు. ముందుగా మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య జరిగిన వివాదం కారణంగా ఇరువురు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ లు ఇచ్చుకున్నారు. మొదట దెబ్బలు తగిలాయని మనోజ్ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆ తరువాత మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం, ఆ తర్వాత మంచు […]
సంధ్య థియేటర్ దుర్ఘటన తరువాత హీరో అల్లు అర్జున్, నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు సుకుమార్‌తో పాటు పుష్ప-2 టీమ్ అంతా తీవ్ర మనస్తాపంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హస్పిటల్ ఖర్చులు హీరో అల్లు అర్జున్‌తో పాటు మైత్రీ మూవీస్ నిర్మాతలు బాధ్యతగా తీసుకున్నట్టు సమాచారం. దుర్ఘటన జరిగిన రోజు నుంచి హస్పటల్ ఖర్చులు తమ బాధ్యతగా స్వీకరించి అప్పటి నుంచి అన్నీ తామై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో కూడా […]
సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ఆదివారంతో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 8లో విజేతగా కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ బిగ్‌బాస్ సీజన్ 8 గెలిచి కప్ న అందుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగులో ముందు ఎంటర్ అయిన వారు, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మొత్తం 22 మంది పాల్గొనగా ఫినాలే వీక్కి చేరేసరికి గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లు […]
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నెన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫిలిం ఫైనాన్షియర్, ఆర్ – సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు ( ఈ.వి. రాజారెడ్డి) చిన్న కుమారుడు క్రాంతి రెడ్డి నిశ్చితార్థ మహోత్సవం నేడు (డిసెంబర్ 15) ఘనంగా జరిగింది. క్రాంతి రెడ్డికి ప్రముఖ పారిశ్రామికవేత్త సీతా రామిరెడ్డి – రామ సీత దంపతుల కుమార్తె శిరీష తో హోటల్ తాజ్ కృష్ణలో నిశ్చితార్ధం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, […]
కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన తదుపరి చిత్రం ‘డాకు మహారాజ్’ను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కేవలం ప్రకటనతోనే ‘డాకు మహారాజ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అనూహ్య పరిస్థితులలో అరెస్టయి ఒకరోజు రాత్రి జైలులో గడిపి బయటకు వచ్చారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ను కలవడానికి సినీ ప్రముఖులందరూ ఆయన నివాసానికి క్యూ కట్టారు. ఒకపక్క అరెస్ట్ మరోపక్క పుష్ప2తో బ్లాక్ బస్టర్ కొట్టడంతో.. ప్రస్తుతం దేశమంతటా బన్నీ గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పుష్ప2 మూవీ ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసినట్టు సినిమా […]
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ అనే సినిమా తెరకెక్కిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ 8 2021వ తేదీన అధికారికంగా లాంచ్ అయింది. అంటే మొన్న సెప్టెంబర్ నెలకు దాదాపు మూడేళ్లు పూర్తయ్యాయి. శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ సినిమా, భారీ సెట్లు వేయాల్సి ఉంటుంది. కానీ మరీ ఇంత మూడేళ్లు పట్టే సమయం అవసరమా అని ఎంతోమందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దానికి […]