ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ నెల 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడీ […]
యూట్యూబ్ లో మావిడాకులు, పెళ్ళివారమండి లాంటి వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా కమిటీ కుర్రాళ్ళు లాంటి సినిమాతో వెండితెర మీద కూడా తనదైన శైలిలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ప్రసాద్ బెహరా అరెస్ట్ కావడం వెంటనే 14 రోజులు రిమాండ్ కి కూడా వెళ్లడం లాంటి వార్త ఒకసారిగా షాక్ కలిగిస్తోంది. అసలు విషయం ఏమిటంటే ప్రసాద్ బెహరా నటించిన వెబ్ సిరీస్ లో నటించిన ఓ నటి ప్రసాద్ […]
హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్ళారు అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు అల్లు అరవింద్ చేశారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన అరవింద్.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అన్నారు. […]
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఏర్పడి రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ ఆ ధియేటర్ కి వెళ్లడంతో తొక్కిసలాట ఏర్పడింది. రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు నుంచి శ్రీ తేజ్ కి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ అల్లు అర్జున్ […]
సినీ పరిశ్రమ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ. ప్రతి ఏడాది రెండు వందలకు పైగా సినిమాలు విడుదలవుతాయి. కానీ అందులో పది, పదిహేను సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తున్నాయి. మరి ఈ ఏడాది అంటే 2024లో తెలుగులో ఎన్ని సినిమాలు తెరకెక్కాయి. అందులో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అయ్యాయి… ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయో “టాలీవుడ్ రీవైండ్ 2024″లో చూద్దాం. ప్రతి సంవత్సరం లానే ఈ […]
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అవార్డులు సాధించిందో, తెలుగు సినీ పరిశ్రమకు ఎంత మంచి పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ నటించిన ఈ చిత్రాన్ని డివీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.2022లో రిలీజైన ఈ సినిమాపై తాజాగా ఓ డాక్యుమెంటరీ రిలీజ్ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో రాబోతున్న ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ […]
యాక్షన్ డ్రామా, క్రావెన్: ది హంటర్ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాకి ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యం లో డైరెక్టర్ చందూర్ మీడియాతో మాట్లాడారు. “ఈ చిత్రానికి ఆర్ రేటింగ్ రావడం ఒక వరం గా భావిస్తున్నాను. దీని ద్వారా కథ కి నేను నాయయం చేయగలను అని అనిపిస్తుంది. క్రావెన్ కథ ని అత్యద్భుతంగా చెప్పడం […]
సంధ్య థియేటర్ లో గాయపడిన శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కిమ్స్ హాస్పిటల్. శ్రీ తేజ ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని పేర్కొన్నారు. అతని జ్వరం తగ్గుతోందని మినిమం ఐనోట్రోప్స్లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఫీడ్లను బాగా తట్టుకుంటున్నాడని కూడా పేర్కొన్నారు. స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ నుండి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. మరోపక్క శ్రీతేజ్ […]
ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ చీలమండ వద్ద గాయం కావడంతో డాక్టర్లు సూచనలు మేరకు ఆయన షూటింగ్ కి బ్రేకులు వేశారు. గాయం కారణంగా కల్కి జపాన్ ప్రమోషన్స్ కి కూడా ఆయన డుమ్మా కొట్టారు. ఈ సినిమా జనవరి మూడో తేదీన జపాన్ లో రిలీజ్ అవబోతుంది. అయితే వచ్చే నెల మొదటి వారంలో ఫౌజి షూటింగ్ మళ్లీ మొదలు కానుంది. […]
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నామ్’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గోదారి గట్టు సాంగ్ 27 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. రమణ […]