వరల్డ్ వైడ్ గా సిల్వర్ స్క్రీన్ పై సెన్సెషనల్ క్రియేట్ చేసి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ (The Face of the Faceless) మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో ఈ మూవీ నవంబర్ 21న తెలుగు వెర్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ […]
రష్మిక హీరోయిన్గా రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి మరో కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమాకి మొదటి నుంచీ మిక్స్డ్ టాక్ వచ్చింది. టెక్నికల్‌గా సినిమా బాగానే ఉన్నా, ఎంచుకున్న లైన్ బాలేదని చాలామంది విమర్శించారు. కేవలం అబ్బాయిలను విలన్లుగా చిత్రీకరించి ఇలా సినిమా ఉందని చాలామంది యూత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఈ మధ్యకాలంలో ‘గీతా […]
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ప్రస్తుతం ‘గ్లోబ్ ట్రాటర్’ అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీలింగ్ ఈవెంట్ ఈ నెల 15వ తేదీ, అంటే శనివారం సాయంత్రం ఐదున్నర నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే, ఇప్పటివరకు ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతలు ఎవరు అనే విషయం మీద అనేక చర్చలు జరిగాయి. సుమను ఈవెంట్‌కు దూరంగా ఉంచే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం మేరకు, […]
హైదరాబాద్: తెలుగు తెరపైకి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ‘రోలుగుంట సూరి’. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఇన్ఫ్లుఎన్సర్ ఆధ్యారెడ్డి, భావన నీలప్ హీరోహీరోయిన్లుగా తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ తెలుగు ఫిలింఛాంబర్ లో ప్రీ రిలీజ్ కార్యకమాన్ని నిర్వహించింది. దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ […]
నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్ ‘జబర్దస్త్’తో మంచి గుర్తింపు సంపాదించాడు. ఆయన గత ఏడాది ‘కె.సి.ఆర్.’ అనే పేరుతో ఒక సినిమా రూపొందించారు. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి డీసెంట్ టాక్ కూడా అందుకుంది. అయితే, తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు రాకింగ్ రాకేష్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టర్లో, రాకింగ్ రాకేష్‌ను ‘కె.సి.ఆర్.’ కుటుంబం తనను ఆగం చేసి, సినిమా చేయించి అప్పులపాలు […]
మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ చూస్తుంటే, పసుపు రంగు చీర ధరించిన ప్రియాంక చోప్రా గన్‌తో ఫైరింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. Also Read:Kajol : పెళ్లికి ఎక్స్ పైరీ డేట్ […]
నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి, సినిమా అనౌన్స్మెంట్ దగ్గరనుంచి ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. దానికి తోడు, నాని లుక్, నాని డైలాగులు సినిమా మరో లెవెల్లో ఉండబోతుందని హింట్స్ ఇచ్చాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాలో విలన్‌గా మోహన్ బాబు నటించనున్నట్లు ప్రకటించారు కూడా. ఇక ఈ […]
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో సంబోధించబడుతున్న ఈ సినిమా, అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి సినిమా అనౌన్స్ చేయడం చాలా ఆలస్యమైంది. కానీ, రాజమౌళి – మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు అనే విషయం మీడియా లీకుల ద్వారా ప్రజలందరికీ తెలిసిపోయింది. అప్పటినుంచి ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఇక, ఈ సినిమా గురించి ఒక మొట్టమొదటి ఈవెంట్ నిర్వహించడానికి రాజమౌళి […]
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇంకా సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు కానీ, ఈ సినిమా మీద జరిగినన్ని ప్రచారాలు ఇప్పటివరకు మరే సినిమాకి జరిగి ఉండకపోవచ్చు. తాజాగా సందీప్ రెడ్డి వంగా ‘జిగ్రీస్’ అనే ఒక చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి […]
మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ శనివారం నాడు, అంటే సరిగ్గా మరో మూడు నాలుగు రోజులలో జరగబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తెలుగు మీడియాకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని చర్చ సోషల్ మీడియాలో, మీడియాలో జరుగుతుంది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలోనే రాజమౌళి పెద్దగా తెలుగు మీడియాని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కూడా తెలుగు మీడియా ఆయనను ‘మహారాజమౌళి’, ‘మన రాజమౌళి’ అని […]