‘కొమరంపులి’, ‘ఖలేజా’ లాంటి బిగ్ స్టార్ చిత్రాలని నిర్మించిన ఆయన ఓ కేసు నిమిత్తం 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు నిర్మాత శింగనమల రమేష్ బాబు. ఈ కేసును విచారించిన కోర్టు ఇటీవల ఆయన్ని నిర్దోషిగా తేల్చి, కేసు కొట్టి వేసింది. ఈ క్రమంలోనే ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ”నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్‌ని. సినిమా అంటే పాషన్ తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. మహాబలిపురంలో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఎన్నికలు 2025 ఫిబ్రవరి 27న జరగనుండగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి 3న నుంచీ నామినేషన్లు స్వీకరణ ప్రారంభమవగా ఫిబ్రవరి 10వ తేదీ వరకు తమ నామినేషన్లు సమర్పించవచ్చు. ఇక ఇదిలా ఉండగా గుంటూరు పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో ఒక్కసారిగా […]
సాధారణంగా బాలీవుడ్ లో హీరోలు ఎక్కువగా తమకు సెక్యూరిటీ ఆఫీసర్లను నియమించుకుంటూ ఉంటారు. కానీ తెలుగు హీరో విశ్వక్సేన్ తో కలిసి కనిపిస్తున్న ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ గత కొంతకాలంగా టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాడు. విశ్వక్సేన్ దగ్గర హర్యానాకు చెందిన ఎక్స్ సర్వీస్‌మెన్ రోతాష్ చౌదరి పనిచేస్తున్నాడు. అతని ఎత్తు ఏడడుగులు. సాధారణంగా బ్లాక్ డ్రెస్ లో కనిపించే అతన్ని చూసి అందరూ కమాండో అనుకుంటూ ఉంటారు. Tollywood: 1000 కోట్ల సినిమాకి..ప్రొడ్యూసర్ కు వచ్చేదెంత? […]
ఒక సినిమా 1000 కోట్లు కలెక్షన్లు సాధిస్తే అందులో 400 కోట్లు మాత్రమే నిర్మాతకు దక్కుతాయన్నారు నిర్మాత బన్నీ వాసు. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండేల్ అనే సినిమా రూపొందించారు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో రూపొందించారు. ఫిబ్రవరి 7వ తేదీన తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు వరుసగా ఇంటర్వ్యూలు […]
జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు నటించిన చిత్రం W/O అనిర్వేష్. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా W/O అనిర్వేష్ సన్నివేశాలను చూసి దర్శకుడు గంగ సప్తశిఖరను ప్రశంసించారు హీరో అల్లరి నరేష్. కొత్త తరహా స్క్రీన్ ప్లే తో అలరించబోతున్న ఈ […]
పవన్ కల్యాణ్ కు అస్వస్థత ఏర్పడింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని ఆయన టీం తెలిపింది. పవన్ కళ్యాణ్ ను జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధ పెడుతోందని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారని అన్నారు. Naga Chaitanya: ‘తండేల్’ నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ.. ఎమోషనల్ హై ఇస్తుంది: నాగచైతన్య ఈ కారణంగా గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ గారు హాజరు […]
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాలు పంచుకున్నారు. ‘తండేల్’ సినిమాపై ఆడియన్స్ […]
జార్జి రెడ్డి, పలాస 1978 వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు తిరువీర్. ఆ తర్వాత మసూద, పరేషాన్ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక తిరువీర్ కెరీర్లో మసూద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా వరుస సినిమాలు ఎంచుకోకుండా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తిరువీర్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ […]
తనకు తాను పవన్ కళ్యాణ్ వీరభక్తుడిగా చెప్పుకునే నిర్మాత బండ్ల గణేష్ మరో నిర్మాత శింగనమల రమేష్ మీద ఫైర్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే సుమారు 14 ఏళ్ల క్రితం శింగనమల రమేష్ అనే నిర్మాత ఒక కేసులో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆయన 14 ఏళ్ల కోర్టు పోరాటంలో గెలిచారు .ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో శింగనమల రమేష్ మాట్లాడుతూ కొమరం పులి, ఖలేజా […]
రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే యువకుడి హార్డ్ డిస్క్ పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా మరికొన్ని వీడియోలను లావణ్య స్వయంగా విడుదల చేసింది.మస్తాన్ సాయికి సంబంధించిన కొన్ని వీడియోలను లావణ్య విడుదల చేసింది. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీ వీడియోతో పాటు కొన్ని ఫోటోలు సైతం లావణ్య విడుదల చేసింది. […]