Vallabhaneni Anil: రేపు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ఛాంబర్ చర్చలు?
- రేపు నిర్మాతలు, ఛాంబర్‌తో కీలక చర్చలు
- టికెట్ ధరల పెంపు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో సంప్రదింపులు
- మంత్రి సానుకూల స్పందన, చర్చల తర్వాత సానుకూల ఫలితాలపై ఆశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అంశం గురించి అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ అంశం మీద సినీ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం నిన్న మంత్రి ఆధ్వర్యంలో చర్చలు జరిగాయని తెలిపారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఛాంబర్‌తో చర్చల కోసం వేచి ఉన్నామని, ఫెడరేషన్ తరఫున లేఖ ఇవ్వమని ఛాంబర్ కోరగా, ఆ లేఖను సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.
Also Read : Coolie : ‘కూలీ’ సినిమాకు కార్పొరేట్ బుకింగ్స్.. కారణమేంటి?
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
రేపు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ఛాంబర్ చర్చలు జరపనున్నట్లు తెలిపింది. ఈ చర్చలు ఫలవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు అనిల్. పరిశ్రమలోని అన్ని సమస్యలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్మికుల పని పరిస్థితులపై ఫెడరేషన్ ఒకే వైఖరిని కొనసాగిస్తుందని, టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే, తమ సమస్యల కోసం తాము కూడా ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని అనిల్ అన్నారు.
Also Read : Breaking : కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కానున్న నిర్మాతలు..
రేపటి సమావేశంలో ఛాంబర్ పెద్దలు, నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు అందరూ పాల్గొననున్నారు. మంత్రి కూడా ఫెడరేషన్ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తున్నారని అనిల్ తెలిపారు. ఈ చర్చల తర్వాత సినీ పరిశ్రమ సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?