మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్న కన్నప్ప మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లోనే ఉంది. తర్వాత ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడని వార్తల నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. తర్వాత ప్రభాస్ శివుడిగా నటించడం లేదని, అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తున్నాడని ప్రకటించారు. ప్రభాస్ మరో కీలక పాత్రలో నటించగా, మోహన్‌లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి వారు […]
హైదరాబాద్ శిల్పకళా వేదికలో నేడు ‘అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు […]
హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘నా బాధ్యతగా ఇక్కడకు వచ్చా, నేను, నా చుట్టూ ఉన్న వారు డ్రగ్స్ తీసుకోకుండా చూసే బాధ్యత నాది. యువత చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే హెల్త్, మనీ, సక్సెస్, […]
హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వేడుకకు అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి, ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్‌లో చాలా పాల్గొనేవాడిని. ఇప్పుడు కూడా అవేర్నెస్ ప్రొగ్రామ్‌లో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. Also Read:Manchu Vishnu: […]
కన్నప్ప సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో ఈ రోజు మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచి, తెలంగాణలో పెంచకపోవడం పై మీడియా నుంచి ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అసలు టికెట్ హైక్ తీసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. “ఏ రోజు థియేటర్లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్ ధరలు తగ్గిస్తారో, తెలంగాణలో ఆ రోజు నేను మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లు పెంచడానికి ఆలోచిస్తాను. ఎందుకంటే […]
సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు […]
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మురుగన్ సినిమా ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిన సంగతి తెలిసిందే. నిజానికి అల్లు అర్జున్ హీరోగా సినిమా ముందు ప్లాన్ చేశారు అయితే అల్లు అర్జున్ వేరే ప్రాజెక్టులో బిజీ కావడంతో ఈ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది. ఈ విషయాన్ని నాగవంశీ పలు సందర్భాలలో హింట్ ఇచ్చి, ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేశాడు. Also Read : Kannappa: ‘కన్నప్ప’ […]
అంతా చూస్తుంటే, ‘కన్నప్ప’ సినిమాకు టైమింగ్ బాగున్నట్లే కనిపిస్తోంది. నిజానికి, ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి, తర్వాత విడుదల చేసిన కంటెంట్ విషయంలో ఎన్నో ట్రోల్స్ జరిగాయి. అయితే, అనూహ్యంగా సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత కొంత పాజిటివ్ రెస్పాన్స్ ఏర్పడింది. ఇప్పుడు ‘బుక్ మై షో’తో పాటు ఇతర టికెట్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమాకి చివరి 24 గంటల్లో 115,000 టికెట్లు అమ్ముడైనట్టు విష్ణు వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. Also […]
నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్న వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతోంది. అయితే, ఆమె హిట్స్ పరంపరకు ‘సికందర్’ సినిమా బ్రేక్ వేసినప్పటికీ, ‘కుబేర’ సినిమా ఆమెకు మరో హిట్ అందించింది. ఇప్పటికే ఆమె రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమా చేస్తోంది. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ALso Read: Shubhanshu Shukla: చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా.. […]
అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్లోనే కాకుండా, ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక VFX షాట్స్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్‌లో బన్నీతో పాటు అట్లీ చాలా కీలకంగా వ్యవహరించారు. సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే ప్రేక్షకుల్లో ఒక రకమైన బజ్ ఏర్పడింది. Also Read:Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ.. […]