ఇటీవల హిట్ తెలుగు సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు శ్రీకాంత్ వదల డైరెక్షన్లో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో నాని జాయిన్ కాలేదు. ఈరోజు నాని సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లుగా సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో నాని చిన్నప్పటి పాత్రధారితో ఇప్పటివరకు షూటింగ్ చేస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ALso Read:Parag […]
ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలలో ఆయన అభిమానులు ఎక్కువగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఫౌజీ. నిజానికి ఈ సినిమాకి ఫౌజీ అనే పేరు ఇంకా ఫిక్స్ చేయలేదు. హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్‌లో తాజాగా ప్రభాస్ జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఒక లీకైన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ALso Read:Kannappa: ఇండస్ట్రీ హిట్ ‘రికార్డ్’? అయితే అది నిజంగానే సినిమా సెట్స్ నుంచి […]
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సంపాదించింది. సినిమా బాలేదని అనే వాళ్లు ఉన్నా సరే, ఎక్కువ శాతం మాత్రం సినిమా బాగుందని అంటున్నారు. అయితే ఈ సినిమా టీం మాత్రం ఒక ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ చేయడం చర్చకు తావిస్తోంది. Also Read:ZEE5 vs Etv Win : వాళ్లే […]
విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే ఒక వెబ్ సిరీస్ తాము చేయాలనుకున్న కథతోనే కాపీ కొట్టి చేశారని ఈటీవీ విన్కి సంబంధించి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. ఈ విషయం ఇప్పటికే జీ5 ఒక ప్రెస్ నోట్ ద్వారా స్పందించింది కూడా. ఇప్పుడు తాజాగా ఈ విరాటపాలెం సక్సెస్ మీట్‌కి వచ్చిన టీం ఈ ఆరోపణల మీద పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఆదర్శకుడితో సిరీస్ […]
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాలో మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. ఆసక్తిని పెంచుతూ ఒక్కొక్క నటుడిని తీసుకురావడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. Also Read:Naga chaitanya: శోభితతో జీవితం […]
దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కథానాయకుడిగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థలపై గార్లపాటి రమేష్‌తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న సినిమా థియేటర్లలోకి వచ్చింది. నిన్నటి నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంటర్వెల్ తర్వాత విలన్ ఎవరో చెబితే 10 […]
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ జూనియర్‌తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈ రోజు విడుదలైంది.ఈ టీజర్ సినిమా టోన్, హిలేరియస్, ఫుల్-ఆన్ ఎంటర్టైనింగ్ స్నాప్‌షాట్‌ను అందిస్తుంది. కిరీటి ఒక రిలాక్స్డ్ కాలేజీ కుర్రాడు, మార్క్స్ కంటే హ్యాపినెస్ ని ఇష్టపడతాడు, తన చుట్టూ ఉన్న వారిని […]
మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లోని స్వప్నాలు, ఆశలు, ఆవేదనలను హృదయానికి హత్తుకునేలా సిద్ధార్థ్ ‘3 BHK’ ట్రైలర్ కట్ చేశారు.. సిద్ధార్థ్ నటిస్తున్న 40వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, శ్రీ గణేష్ దర్శకత్వంలో శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఒక ఎమోషనల్ జర్నీలా అనిపించింది. ఒక సామాన్య కుటుంబం సొంత ఇల్లు కొనాలనే జీవన్మరణ కల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని […]
భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో, తాజా తెలుగు ఒరిజినల్ సినిమా “ఉప్పు కప్పురంబు” ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్‌ను ఈరోజు విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్‌లో మూడు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. ఈ పాటలు చిత్రంలో చూపించే చిన్న పట్టణ జీవితం, హాస్యం, భావోద్వేగాలు అన్నింటినీ మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి. Also Read : Dil Raju: దిల్ రాజు భార్యతో ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ […]
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మొదటి భార్య అనిత అనారోగ్యంతో చనిపోవడంతో తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె అసలు పేరు వైఘారెడ్డి కాగా, ఇద్దరి జాతకాలను బట్టి పేరును మార్చారని అంటారు. మొదటి భార్య అనిత మరణాంతరం దిల్ రాజు ఒంటరిగా ఉంటున్ననేపథ్యంలో అతనికి తోడుగా ఉండేందుకు జీవిత భాగస్వామి అవసరమని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకి ఓ బాబు కూడా […]