Sirish: రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడిన మాటలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. రామ్ చరణ్ అభిమానులందరూ ఈ విషయం మీద తీవ్రంగా ఫైర్ అవడమే కాక ఇదే చివరి హెచ్చరికంటూ ఒక లేఖ విడుదల చేశారు.
మోహన్ లాల్ కూతురు విస్మయ మలయాళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. జూడ్ ఆంథోనీ డైరెక్షన్లో ‘తుడక్కుమ్’ అనే సినిమాతో విస్మయ తన సినీరంగ ప్రవేశం చేస్తోంది. 2018 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత జూడ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మోహన్ లాల్ అనుచరుడు ఆంటోనీ పెరంబవూర్ ఆధ్వర్యంలోని ఆశీర్వాద్ సినిమాస్ 37వ సినిమాగా విస్మయ మోహన్ లాల్ తొలి చిత్రం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే జూడ్ రాశారు. కుమారుడు ప్రణవ్ […]
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతిష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ – మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) కోసం కలిసి సినిమా చేస్తున్నారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణు దశ అవతారాల పురాణ గాథను తెరమీదకు తీసుకురానుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధావన్, […]
హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో డీ అంటే డీ అనేలా ఈ సినిమాలో జూనియర్ పాత్ర ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కూలీ సినిమాతో ఈ సినిమా పోటీ పడబోతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా […]
తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడిన మాటల మీద రామ్ చరణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. గేమ్ చేంజర్ డిజాస్టర్ గా నిలిచిన తర్వాత శంకర్ కానీ రామ్ చరణ్ కానీ తమకు ఫోన్ చేసిన పాపాన పోలేదు అంటూ శిరీష్ కామెంట్ చేశాడు. అప్పటినుంచి శిరీష్ మీద మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫాన్స్ పేరుతో ఒక లేఖను రిలీజ్ చేసి ఇది గమనిక […]
ఇప్పుడు దిల్ రాజు, శిరీష్ బ్రదర్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. నిజానికి ఈ దిల్ రాజు నిర్మాణంలో శిరీష్ సహనిర్మాతగా వ్యవహరించిన తమ్ముడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ అన్నా తమ్ముళ్లు మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ సినిమా విషయం గురించి మాట్లాడే కంటే పాత విషయాల గురించి మాట్లాడడానికి ఇంటర్వ్యూలలో ఆసక్తి ఎక్కువగా కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంపౌండ్ నుంచి చివరిగా వచ్చి డిజాస్టర్‌గా […]
ముందుగా హిందీలో సీరియల్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించిన మృణాళ్ ఠాకూర్ తెలుగులో కూడా సీతారామం లాంటి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన హాయ్ నాన్న సినిమా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఆమె చేసిన ఫ్యామిలీ స్టార్ అంతగా కలిసి రాకపోయినా తెలుగులో ఆమెకు మంచి మంచి ప్రాజెక్టులు పడ్డాయి. ALso Read:Vishwambhara: విశ్వంభర వెయిటింగ్… వర్త్ వర్మా వర్తు! ఇప్పటికే ఆమె పలు ప్రాజెక్టులలో భాగమవగా అల్లు […]
తమిళ సినీ పరిశ్రమ నుంచి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్ తర్వాత హిందీ, తెలుగు అంటూ వరుసగా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేశారు. తెలుగులో సార్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన తర్వాత కుబేర అనే సినిమా కూడా చేశాడు. అలాగే ఆయన తేరే ఇష్క్ మే అనే మరో హిందీ ప్రాజెక్ట్ కూడా సిద్ధం చేశాడు. ఈ సినిమాలో ఆయన కృతితో కలిసి నటించాడు. Also Read:Hrithik -NTR: చావో రేవో తేలాలిపుడే […]
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్‌గా సుపరిచితుడు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో ఆయన హిందీలో సైతం గుర్తింపు సంపాదించాడు. తర్వాత వచ్చిన దేవర రిజల్ట్ పక్కన పెడితే, ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఒక స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. Also Read:BV Pattabhiram: […]
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లో 5 టెస్ట్ మ్యాచ్‌లు సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వేదికగా జరగబోయే వన్డే మరియు టీ20 సిరీస్ ఆడుతుంది. ఇప్పుడు దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.అసలు ఈ సిరీస్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దానికి కారణం అక్కడి పరిస్థితులే. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో 3 వన్డేలు మరియు 3 టీ20లు ఆడనుంది. అయితే భారత ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి […]