Tollywood : మే’లో వరుస రీ రిలీజ్ లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. పుష్ప2 తర్వాత బన్నీ కనిపించకపోయినా రేసు గుర్రం రీరిలీజ్ రూపంలో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు. మహేష్ బాబు కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై మెరవడం కష్టమే. జక్కన్న రాజమౌళి చేతిలో పడ్డాడు కాబట్టి.. ఓ వైపు సంతోషంగా ఉన్నా.. మరో వైపు తమ హీరోను తెరపై చూడలేకపోతున్నామన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. వారణాసి రావడానికి ఇంకా ఏడాది టైం ఉన్ననేపథ్యంలో రీ రిలీజెస్ వాళ్లకు ఊపిరిపోస్తున్నాయి. అతడు, బిజినెస్ మాన్, ఖలేజా ఇప్పటికే థియేటర్స్‌లో న్యూ వర్షన్స్‌తో సందడి చేయగా.. నెక్ట్స్ అతిధి రాబోతుంది. మే 29న రీరిలీజ్ కాబోతుంది. అయితే బీజీఎం కోసం మణిశర్మ రీ వర్క్ చేయబోతున్నాడని టాక్ రాజా సాబ్‌తో డార్లింగ్ ఈ ఏడాది హాయ్ చెప్పినా.. ఆడియన్స్‌కు శాటిస్పాక్షన్ కాలేకపోయారు. ఫౌజీ కోసం వెయిటింగ్. అది రావడానికి ఇంకా ఎనిమిది నెలలు పట్టేట్టుగా కనిపిస్తుంది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట.. కానీ ఈమధ్యలోనే ప్రభాస్.. తన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ డార్లింగ్‌తో హాయ్ చెప్పబోతున్నాడు. ఏప్రిల్ 23న 4కె వర్షన్‌లో రీ రిలీజ్ కాబోతుంది డార్లింగ్
Also Read :Gold Income: ఒక్క గ్రాము బంగారంపై రూ.11,221 లాభం.. ఆర్బీఐ కీలక ప్రకటన..
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
దేవర హిట్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ తీసుకున్నాడు తారక్. వార్2 అంచనాలపై దెబ్బేయడంతో ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న డ్రాగన్‌పైనే హోప్స్ పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మూవీ.. తర్వాత జూన్ 25కి పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ డేట్‌కు కూడా రాకపోవచ్చునని తెలుస్తోంది. షూటింగ్ 40-50 శాతం వరకు కంప్లీట్ అయ్యిందట . ఈ లెక్కన తారక్ కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ స్కిప్ చేస్తున్నట్లే. అయితే బర్త్ డేకు డబుల్ బోనొంజా ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఫ్లాపైనా.. కల్ట్ సినిమాలుగా నిలిచిన ఊసరవెల్లి, ఆంధ్రావాలాతో పలకరించబోతున్నాడట. మే 20న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట.
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!