-
Chiranjeevi : ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’
మెగాస్టార్ చిరంజీవి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు బుక్‌మైషోలో, ప్రపంచవ్యాప్త వసూళ్లలో సంచలనాత్మక మైలురాళ్లను సాధించింది. మన శంకరవరప్రసాద్ గారు బుక్‌మైషోలో ఆల్‌టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది, 15వ రోజుకే 3.6 మిలియన్ టికెట్లు అమ్ముడై, ఇప్పటివరకు రికార్డు కలిగిన సంక్రాంతికి వస్తున్నాం (3.5 మిలియన్)ను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన ఫాస్టెస్ట్ రీజినల్ ఫిల్మ్ గా […] -
Chiranjeevi : అనిల్’తో మరో సినిమా కోసం మెగా ఇంట్రెస్ట్?
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తుండటంతో ఈ సక్సెస్ మ్యాజిక్ ఇక్కడితో ఆగిపోకూడదని మెగాస్టార్ గట్టిగా నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ హిట్లు అందుకున్నప్పటికీ, ఆయనలోని వింటేజ్ గ్రేస్‌ను, ఆ కామెడీ టైమింగ్‌ను వెలికితీసిన క్రెడిట్ అనిల్ రావిపూడికే దక్కింది. సినిమా […] -
Raghu Kunche: కాన్వాయ్’లా వెళ్లడం గర్వంగా అనిపించేది!
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. “దేవగుడి” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి, నటుడు […] -
Boss Office Rampage: బుక్‌మైషోలో మెగాస్టార్ ఆల్‌టైమ్ హిస్టరీ.. ఆ రికార్డులు అన్నీ గల్లంతే!
Boss Office Rampage: మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సునామీని కొనసాగిస్తున్నారు. ఆయన లేటెస్ట్ సెన్సేషన్ “మన శంకర వరప్రసాద్ గారు” (MSG) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను ఏమాత్రం ఆపడం లేదు. విడుదలైన మూడో వారంలో కూడా ఈ చిత్రం అదే జోరును ప్రదర్శిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ BookMyShow (BMS) లో ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. “మన శంకర వరప్రసాద్ గారు” […] -
Podarillu : ఆకట్టుకున్న “పొదరిళ్లు పెళ్లి రిసెప్షన్” ఈవెంట్
హైదరాబాద్‌లో గ్రాండ్ టెలివిజన్ వేడుకను స్టార్ మా నిర్వహించింది. స్టార్ మా బ్లాక్‌బస్టర్ సీరియల్ “పొదరిళ్లు” పెళ్లి రిసెప్షన్ ఈవెంట్ భారీ సంఖ్యలో అభిమానులను ఆకర్షించింది. అభిమానులు తమ అభిమాన టీవీ నటులను ఒకే వేదికపై చూడటానికి తరలివచ్చారు. హీరో నిరుపమ్ (డాక్టర్ బాబు) మాట్లాడుతూ “టెలివిజన్‌ను కేవలం స్క్రీన్‌కే పరిమితం చేయకుండా, నేరుగా ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లడంలో స్టార్ మా మరోసారి తాము తెలుగు నంబర్ వన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని నిరూపించింది. ఇంత భారీ […] -
Chiranjeevi : పద్మశ్రీ విజేతలను ఇంటికెళ్ళి సన్మానించిన చిరంజీవి
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక అయ్యారు. అయితే ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపి తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. Also Read :Sudigali Sudheer: G.O.A.T కోసం […] -
Sudigali Sudheer: G.O.A.T కోసం రంగంలోకి సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న G.O.A.T (గోట్) GreatestOfAllTimes ప్రమోషన్స్ కి ఎట్టకేలకు వచ్చాడు. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి ముందు పాగల్ డైరెక్టర్ నరేష్ డైరెక్షన్ చేయగా వేదవ్యాస్ పూర్తి చేశాడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌కు, సాంగ్స్‌కు […] -
Eesha Rebba: తరుణ్ భాస్కర్ చెంప పగుల గొడితే ఏడ్చేసా!
తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిఃలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి […] -
Rajendra Prasad: నాకు ‘పద్మశ్రీ’ రావడం అదృష్టం!
77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతల పేర్లు విడుదల చేయగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ కి పద్మ శ్రీ లభించింది. తనకు పద్మశ్రీ అవార్డు రావడంతో రాజేంద్రప్రసాద్ స్పందించారు “నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది అని తెలిసినప్పటినుండి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని […] -
Vijay Deverakonda: ఆ ‘ద’ ఎక్కడికి పోయింది? దేవరకొండా?
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నుండే భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ గత చిత్రం ‘ఖుషి’ పోస్టర్‌కి, తాజా VD14 పోస్టర్‌కి మధ్య ఒక చిన్న మార్పును గమనించిన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆ మార్పు విజయ్ ఇమేజ్‌లో వచ్చిన ఎదుగుదలను సూచిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా టైటిల్ కార్డులో అలాగే పోస్టర్లలో “THE […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!