Thiruveer : సినిమాల కారణంగా అమ్మా నాన్న కర్మకాండలు చేయలేకపోయా.. తిరువీర్ గుండెల్లో ఎప్పటికీ మాయని గాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పాపం ప్రతాప్’. ఎస్పి దుర్గ నరేష్ దర్శకత్వంలో, ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్లో అలానే ఈవెంట్‌లో తిరువీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తిరువీర్ తన జీవితంలోని అత్యంత విషాదకరమైన సంఘటనను పంచుకున్నారు. సినిమాల పట్ల తనకున్న నిబద్ధత తనను ఎంతటి మానసిక క్షోభకు గురిచేసిందో వివరిస్తూ.. “గతంలో రెండు సినిమాల కంటిన్యూటీ ఇష్యూస్ వల్ల నేను నా తల్లిదండ్రులకు జరగాల్సిన కర్మకాండలు సరిగ్గా నిర్వహించలేకపోయాను. ఒక్కడే కొడుకువి అయ్యుండి ఈ మాత్రం కూడా చేయలేవా అని బంధువులు నన్ను తిట్టారు. ఆ గిల్ట్ నా గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది.” అని కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read :Dude:‘డ్యూడ్’.. టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్!
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తిరువీర్ మాట్లాడుతూ “మంచి సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని జనం వరకు తీసుకెళ్లడం ఇప్పుడు మరో యుద్ధం అయిపోయింది. గత సినిమాల విషయంలో మంచి టాక్ వచ్చినా, థియేటర్లలో ఉన్నప్పుడే జనం వరకు రీచ్ కాలేకపోయామనే బాధ ఉంది” అని చెప్పుకొచ్చారు. ఈసారి తన సినిమాను ప్రేక్షకులకు చేరవేయడంలో ఎలాంటి లోటు ఉండకూడదని తిరువీర్ వినూత్నంగా ప్రమోషన్లు చేశారు. ఇది కుటుంబం మొత్తం కలిసి కూర్చొని హాయిగా నవ్వుకునే ‘ఫీల్ గుడ్’ సినిమా అని ఆయన హామీ ఇచ్చారు. సాధారణ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ సినిమా టికెట్ ధరను కేవలం రూ. 100 మాత్రమే నిర్ణయించినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!