Paapam Prathap: ‘పాపం ప్రతాప్’కు సెన్సార్ షాక్: యానిమల్ వెల్ఫేర్ బోర్డు టెన్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరువీర్ నటించిన ‘పాపం ప్రతాప్’ సినిమా విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఒక ఊహించని అడ్డంకి ఎదురైంది. సెన్సార్ బోర్డు నుండి అభ్యంతరాలు రావడంతో చిత్ర యూనిట్ ఇప్పుడు క్లియరెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రమోషన్స్ తో మంచి అంచనాలు ఏర్పరచుకున్న ‘పాపం ప్రతాప్’ సినిమాకు చివరి నిమిషంలో సెన్సార్ కష్టాలు మొదలయ్యాయి. రేపు (ఏప్రిల్ 17) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ చిత్రానికి, సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో రిలీజ్ డైలమాలో పడింది. సెన్సార్ నిబంధనల ప్రకారం, సినిమాలో జంతువులను వాడుకున్నప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ‘పాపం ప్రతాప్’ టీమ్ ఈ ఎన్ఓసి సమర్పించకపోవడంతో సెన్సార్ బోర్డు తుది సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
Also Read:Roja: రోజా ఈజ్ బ్యాక్.. మళ్ళీ బుల్లితెరపై‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షురూ!
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
ఈరోజు సాయంత్రం నుండే ఈ సినిమాకు సంబంధించి పలు చోట్ల ప్రీమియర్స్ ప్లాన్ చేశారు కానీ సెన్సార్ చిక్కుల వల్ల ఈ ప్రీమియర్ షోల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈటీవీ విన్ సహా నిర్మాతలు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో సంప్రదింపులు జరుపుతోంది. ₹100 టికెట్ ధరతో సామాన్యుడికి చేరువ కావాలని తిరువీర్ ఎన్నో ప్రమోషన్లు చేశారు. ఇలాంటి టైమ్‌లో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ రావడం టీంని ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మేకర్స్ అవసరమైన పత్రాలను సమర్పించి లేదా అభ్యంతరకర సీన్లను కట్ చేసి క్లియరెన్స్ తెచ్చుకుంటారు. చూడాలి మరి ఏమవుతుందో?
తాజావార్తలు
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
ట్రెండింగ్
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!