-
Mallu Bhatti Vikramarka: నన్ను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే..
Mallu Bhatti Vikramarka:నన్ను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ బస్సు ఘటన.. షెడ్డుకు పోవాల్సందే అన్న ఉత్తమ్
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమంలో బస్సు ప్రమాదం సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు వెళుతున్న బస్సు టైరు పగలడంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. -
BRS Chalo Medigadda: బీఆర్ఎస్ నేతలకు తప్పిన ప్రమాదం.. పేలిన బస్సు టైర్
BRS Chalo Medigadda: చలో మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు టైరు ఒక్కసారిగా పగిలింది. దారిలోనే బీఆర్ఎస్ నేతలు వెళుతున్న బస్సు ఆగిపోయింది. -
MLA Lasya Nanditha: లాస్య నందిత కేసులో ట్విస్ట్.. టిప్పర్ లారీ డ్రైవర్ అరెస్ట్
MLA Lasyana Nditha: టిప్పర్ లారీని వెనకనుండి ఢీ కొట్టడంతోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిందని పోలీసులు గుర్తించారు. లాస్య నందిత ఢీ కొట్టిన టిప్పర్ లారీని పోలీసులు గుర్తించారు. -
Radisson Drugs Case: డ్రగ్ కేసులో కొనసాగుతున్న సస్పెన్స్.. పెరుగుతున్న నిందితుల సంఖ్య
Radisson Drugs Case: రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ రోజు తన స్టేట్ మెంట్ ఇవ్వడానికి దర్యాప్తు అధికారుల ముందుకు వస్తానని డైరెక్టర్ క్రిష్ చెప్పారు. -
BRS KTR: రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటి..? కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
BRS KTR: రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటి భాద్యుల పై చర్యలు తీసుకోండి రైతులను బలి చేయొద్దని కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ రామారావు మండిపడ్డారు. -
FASTag KYC: ఫాస్టాగ్ కేవైసీ గడువు మళ్ళీ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..!
FASTag-KYC: ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్ చేసుకునేందుకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. నిజానికి FASTAG-KYC అప్‌డేట్ గడువు నిన్నటితో (గురువారం)తో ముగుస్తుంది. -
Fake Currency in Medaram: మేడారం హుండీ లెక్కింపు.. బయటపడ్డ నకిలీ కరెన్సీనోట్లు
Fake Currency in Medaram: మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది. తొలిరోజు 3.15 కోట్లు వసూలు చేసింది. మేడారం మహాజాతర హుండీ లెక్కింపు నిన్న (గురువారం) ప్రారంభమైంది. -
Dharani Special Drive: నేటి నుంచి ధరణి స్పెషల్ డ్రైవ్..
Dharani Special Drive: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. -
BRS Chalo Medigadda: నేడే చలో మేడిగడ్డ.. సిద్ధమైన బీఆర్‌ఎస్ నేతలు
BRS Chalo Medigadda: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు నేడు చలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!