Komatireddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ స్థానంలో నేను ఉంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ళళ్లలో ప్రస్తుత బడ్జెట్ అత్యుత్తమమైనదని అన్నారు. గాడి తప్పిన రాష్ట్ర బడ్జెట్ ను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టినం అన్నారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశామన్నారు. దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత దక్కిందన్నారు. కేంద్రం సహకరించకున్నా.. అత్యుత్తమ బడ్జెట్ […]
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.
Raghunandan Rao: వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి మరి? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బడ్జెట్‌పై కొందరు అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
South Central Railway: తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బ్యాడ్ న్యూస్ చెప్పింది. పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి చెందారు. ఇండియన్ ముజాయుద్దీన్ ఉగ్రవాదుల సంస్థకు చెందిన సయ్యద్ మక్బూల్ వయస్సు 52 సంవత్సరాలు.
Robbery in Shirdi Train: షిరిడి నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ లో దొంగలు పడ్డారు. దొరికినంత దోచుకుని పరారయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు భోగిలో తెల్లవారుజామున దొంగలు దోపిడీ చేయడం..
MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారించనుంది. కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది.
Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడనం ఏర్పడుతోంది. దీంతో ముసురు ఆగని పరిస్థితి.. వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు..
Fancy Number Hyderabad: ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్కీ నంబర్ లేదా న్యూమరాలజీ ప్రకారం తమకు నచ్చిన నంబర్‌ను ఎంచుకోవాలని కొందరు భావిస్తుంటారు.