Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వకు సాగునీటి విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నుంచి భారీ వరద సాగర్‌లోకి చేరుతోంది.
Rayadurgam Car Accident: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది.
Telangana Assembly 2024: నేడు తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.
Sri Lalitha Sahasranama Stotram: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియెలను వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
NTV Daily Astrology As on 02nd Aug 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
CM Revanth Reddy: అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
BRS Mlas Protest: బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
Speaker Vs Harish Rao: వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ వర్సెస్ హరీష్ రావు మాటలు హాట్ టాపిక్ గా నిలిచాయి.