Harish Rao: నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న అంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు ఎండిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు.
Trap with Police DP: నిజామాబాద్ జిల్లాలో పోలీసుల పేరుతో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల డీపీ వాడుకుని అమాయకులకు కాల్స్ చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Silica Gel Packet: ఏ వస్తువులు కొన్నా అందులో చిన్న తెల్లటి ప్యాకెట్ ఉందంటూ చాలా మంది పారేస్తున్నారు. బ్యాగులు, బాటిళ్లలో వచ్చే ఈ ప్యాకెట్లలో సిలికా జెల్ ఉంటుంది.
Govinda Namalu: మీ ఇంట శుభాలు కలుగాలంటే శనివారం గోవింద నామాలు వినండి.. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి.
NTV Daily Astrology As on 03rd Aug 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Minister Seethakka: ధరణి ఎప్పుడు మారుస్తారు అని ప్రజలు అడుగుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. పాత పెపర్ల పేరుతో.. ఇప్పుడు పట్టా మా పేరు మీద ఉంది అని వస్తున్నారని మండిపడ్డారు.