CM Revanth Reddy: ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల అమలులో ముందు ఉంటామని సీఎం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసిందన్నారు.
Damodar Raja Narasimha: రాజ్యాంగ బద్ధంగా ఎస్.సి, ఎస్.టి లకు లభించిన రిజర్వేషన్లలో వర్గీకరణ ను ఏడుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించింది.
Indian Railway: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ పొడవైన రైల్వే నెట్‌వర్క్‌గా ప్రసిద్ధి చెందాయి. ఆసియాలో రెండవ పొడవైన రైల్వే నెట్‌వర్క్. భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది రైల్వే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
BRS MLAs: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే నిరసనగా బీఆర్‌ఎస్ శాసనసభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.
Jupally Krishna Rao: గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి నివాసానికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఇవాళ ఉదయం కృష్ణ మోహన్ రెడ్డికి జూపల్లి వెళ్లి ఆయనతో పలహారం చేశారు.
Schools Holidays: సెలవులు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాలకు రోజూ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, అందరూ సెలవుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారం స్టేజీ సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉంది.
CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేటలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. అధికారులు, నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.