Nagar Kurnool Crime: దారుణం.. భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసిన భర్త..
- అనుమానంతో భార్యని హత్య చేసిన భర్త..
- మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagar Kurnool Crime: భార్యపై అనుమానంతో భర్త అమానుషంగా ప్రవర్తించాడు. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Hamas Israel War : హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
Also Read
- ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..
- Ragging: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. గతేడాది బాధితుడే.. నేడు నిందితుడు..!
- Karthika Pournami: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల పూజలు..
- Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు..
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రాజుకు జ్యోతి తో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న వీరికి ఒక కుమార్తె ఉంది. 17 ఏళ్లు సాఫీగా సాగిన వీరి జీవితంలో అనుమానం పెనుభూతంలా తాండవించింది. భర్తకు ఎందుకు భార్య జ్యోతిపై అనుమానం వచ్చిందో తెలియదు కానీ.. దీనిపై రోజూ ఇద్దరి మధ్య గొడలు జరిగేవి. ఆ గొడవలు రాను రాను పెద్దవిగా మారాయి. జ్యోతిపై విపరీతమైన అనుమాంతో సహించలేని భర్త రాజు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. నిన్న ఇంట్లో జ్యోతితో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. జ్యోతిపై కోపంతో ఊగిపోయిన రాజు అక్కడే వున్న ఇనుపరాడ్డుతో తలపై బలంగా మోదాడు. దీంతో జ్యోతి కిందికి పడిపోయింది. అంతటితో ఆగక ఆమెను విచక్షణారహితంగా కొట్టి చంపాడు. జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. భార్యను హత్య చేసి నేరుగా తన కూతురితో రాజు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హత్య కేసు నమోదు చేసి మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Exclusive: పెరిగిన రైల్వే వ్యయం..సేవలు అధ్వానం..రైల్వేలో ఏం జరుగుతోంది?
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!