BRS Mlas Protest: సీఎం ఛాంబర్ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా.. కేటీఆర్, హరీశ్‌రావు అరెస్ట్..
- అసెంబ్లీ సీఎం ఛాంబర్ ఎదుట ఉద్రిక్తత..
- నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
- పోలీసుల అదుపులో కేటీఆర్- హరీష్ రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Mlas Protest: అసెంబ్లీలో సీఎం ఛాంబర్ వద్ద ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీంతో సీఎం ఛాంబర్ బీఆర్ఎస్ నిరసనలతో అట్టుడికింది. సీఎం ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీలోని వెల్‌లో బైఠాయించిన వారిని మార్షల్ అసెంబ్లీ వెలుపలికి తీసుకొచ్చారు. అనంతరం వారిని పోలీసులు వాహనంలో సభ నుంచి తీసుకెళ్లారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, పద్మారావుగౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులను అరెస్టు చేశారు.
Read also: Collectors Conference: 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వీటిపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు..
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
తెలంగాణ ఆడబిడ్డలను సీఎం క్షమాపణ చెప్పేదాక వదిలి పెట్టేది లేదని కేటీఆర్ అన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మా డిమాండ్ సీఎం వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందే అని అన్నారు. కాగా.. అసెంబ్లీ వద్ద సీఎం ఛాంబర్ బీఆర్‌ఎస్ నినాదాలు అట్టుడికింది. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని, ఛాంబర్ ఎదుట బైఠాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండ బీఆర్ఎస ఎమ్మెల్యేలను అదుపులో తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు.
Madhura: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదం..నేడు హైకోర్టు తీర్పు
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..