KTR: ఎమ్మెల్సీ కవిత నెక్ట్ వీక్ బెయిల్ వస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ లో తెలిపారు. కవిత హెల్త్ సిక్ అయ్యిందని అన్నారు. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీ ల బరువు తగ్గిందని అన్నారు.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్ కార్పోరేషన్ హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్ చేసింది. శిల్పా లేవుట్ లెవల్ – 2 ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
Jagtial Crime: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 10 రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు.
KTR: యాభై ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Jagga Reddy: కులం పేరుతో..మతం పేరుతో నేటి పాలకులు చిచ్చు పెడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నెహ్రూ...ఇందిరమ్మ ల చరిత్ర వక్రీకరించి పనిలో కొందరు ఉన్నారని తెలిపారు.
Sunkishala Project: నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. సుంకిశాల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు.
Hyderabad Crime Update: బాలాపూర్ గ్యాంగ్ స్టర్ మెంటల్ రియాజ్ హత్య కేసులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. ఆరు హత్య కేసులో మృతుడు రియాజ్ కు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు.