NTV Daily Astrology As on 11th Aug 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Bandi Sanjay: కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం?.. సిసోడియాకు బెయిల్ వస్తే... బీజేపీకి సంబంధముందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు.
Mallu Bhatti Vikramarka: అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వారానికి ఒకసారి నివేదిక పంపాలని.. చీఫ్ ఇంజనీర్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
CM Revanth Reddy: ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయిటిస్ (Zoetis Inc.) కంపెనీ హైదరాబాద్లో తమ కెపాబులిటీ సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించింది.
Manda Krishna Madiga: విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ఏపీ, తెలంగాణ సీఎంలను కలుస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ను అమలు చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు.
Funny Thief in Siddipet: చైన్ స్నాచింగ్ లు, డ్రగ్స్ స్మగ్లింగ్ , అక్రమ ఆయుధాల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల దొంగతనాలు చేస్తూ కొందరు లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు.
Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తన తల్లి పేరుతో మొక్క నాటారు. దేశ ప్రజలు అమ్మ పేరుతో చెట్టు నాటాలనని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. దేశంలో పర్యావరణ మార్పుల వల్ల సమతుల్యం దెబ్బతిందన్నారు. దేశంలో అడవులు తగ్గిపోతున్నాయి, పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్నాయన్నారు. అమ్మకు మించింది లేదని, నవమాసాలు మోసి అమ్మ జన్మనిస్తుందన్నారు. దేశాన్ని భారత మాతతో పిలుస్తామన్నారు. భూమిని […]