Vinayaka Chavithi 2024: గణేశ చతుర్థి శుభవేళ మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వినాయక సుప్రభాతం. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో..
NTV Daily Astrology As on 07th Sep 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Shivraj Singh Chauhan: రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీ నుంచి రైతులకి మంచి చేయాలని వచ్చామన్నారు.
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ విగ్రహం లడ్డూ వేలం పాటలో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంది. ఈ సంవత్సరం గణేష్ నవరాత్రులకు ధూల్ పేట్ లో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
KCR Chandi Yagam: వ్యవసాయ క్షేత్రం గజ్వేల్ ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు నవగ్రహ యాగం, చండీ యాగం నిర్వహిస్తున్నారు. యాగానికి సంబంధించి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి వేద పండితులతో పూజలు ప్రారంభమయ్యాయి.
Harish Rao: జైనూర్... ఘటన అత్యంత పాశవికంగా జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈమధ్య కాలంలో తరుచుగా ఇటువంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
Edupayala Temple: మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలో ఉంది. భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు.
Whiskey Ice Cream: నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. ఐస్‌క్రీమ్‌ను విస్కీలో కలిపి పిల్లలకు విక్రయిస్తారు. జూబ్లీహిల్స్ 1, 5 లో ఉన్న అరికో ఐస్ క్రీం పార్లర్ పై ఎక్సైజ్ అధికారుల సోదాలు నిర్వహించారు.
నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బేగంపేట ఎయిర్ పోర్టు నుండి విజయవాడకు బయలుదేరారు. విజయవాడలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి ఖమ్మం జిల్లాలో బండి సంజయ్ కుమార్ ఏరియల్ సర్వే ..