Whiskey Ice Cream: హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీం కలకలం..
- మార్కెట్లోకి కొత్తగా వచ్చిన విస్కీ ఐస్ క్రీమ్ మత్తుమందు..
- పిల్లలకు ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠా అరెస్ట్..
- వన్ అండ్ ఫైవ్ ఐస్ క్రీమ్ పార్లర్ పై ఎక్సైజ్ అధికారుల సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whiskey Ice Cream: నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. ఐస్‌క్రీమ్‌ను విస్కీలో కలిపి పిల్లలకు విక్రయిస్తారు. జూబ్లీహిల్స్ 1, 5 లో ఉన్న అరికో ఐస్ క్రీం పార్లర్ పై ఎక్సైజ్ అధికారుల సోదాలు నిర్వహించారు. అయితే అధికారులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 100 ఎంఎల్ విస్కీతో కలిపి 60 గ్రాముల ఐస్‌క్రీమ్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చిన్నారులు, యువకులు ఈ ఐస్ క్రీమ్ లను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు విస్కీతో ఐస్ క్రీమ్ తయారు చేసి విక్రయిస్తున్న అరికో పార్లల్ సంస్థ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలో ఇంకా ఎన్ని పార్లర్లు ఉన్నాయి.. ఇప్పటివరకు జరిగిన విక్రయాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నపిల్లులు తినే తిండిపై దుర్మార్గులు ఇలా చేస్తే పిల్లల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Tags
- arrest
- gang
- hyderabad
- Ice creams
- ntv
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!