Telangana Govt: తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురువడంతో నదులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. దీని కారణంగా అనేక ప్రాంతాలు ధ్వంసమై అనేక మంది సర్వస్వం కోల్పోయారు.
Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో కలిసి ఖమ్మం జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు.
Strange Incident: హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను చూసిన వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలోని..
Lalitha Sahasranama Stotram: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం.. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.
NTV Daily Astrology As on 06th Sep 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Koneti Adimulam: టీడీపీ అధిష్టానం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సన్పెన్షన్ చేసింది. ఎమ్మెల్యే ఆదిమూలంను టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేస్తూ ప్రకటన వెల్లడించింది.
Singur Project: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ఏడాది తర్వాత సింగూరు ప్రాజెక్టులోకి వరద రావడంతో పూర్తిగా నిండడంతో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు.
IT Minister Sridhar Babu: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ పరుగులు పెడుతుందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. మానవ జీవన విధానం కొత్త దిశగా మార్చనున్న AI అని తెలిపారు.