NTV Daily Astrology As on 14th Sep 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Kaushik Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. గాంధీ కి ఎస్కార్ట్ ఇచ్చి పోలీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను గాంధీ గుండాలతో చంపించే ప్రయత్నం చేశారు పోలీసులు అని ఆరోపించారు.
Bonthu Rammohan: అరికెపూడి గాంధీ ఇంటికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
Hyderabad CP Anand: గణేష్ నిమర్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు
Harish Rao: తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న హరీష్ రావుకు ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఏఐజీ వద్దకు వెళ్లేందుకు
Talasani Srinivas Yadav: మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి వద్ద హైడ్రామా వాతావరణం నెలకొంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Danam Nagender: బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి గాంధీ ఇళ్లే దొరికిందా? అని ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో పెట్టుకోండి అని తెలిపారు.
Arekapudi Gandhi: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ముగిసింది. కౌశిక్ రెడ్డిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ సమావేశంలో తీర్మానం చేశారు.