High Blood Pressure : బీపీ పెరిగితే ప్రమాదకరమైన రోగాలు..
- అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్
- శరీరంలో నిశ్శబ్దంగా వినాశనం
- బీపీ వల్ల అనేక పలు రోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా తన ఉనికిని తెలియజేస్తూ ఉంటుంది. శరీరం లోపల ఉండి నిశ్శబ్దంగా వినాశనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి పెద్ద ముప్పును కలిగిస్తుంది. అధిక రక్తపోటు ఆరోగ్యంపై కలిగించే చెడు ప్రభావం ఎలా ఉంటుందంటే.. అధిక రక్తపోటు గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. గుండె సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల కరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఇరుకైనవి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. రక్తపోటు గుండె కండరాలను బలహీనపరుస్తుంది. ఈ పరిస్థితి నెమ్మదిగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది. అధిక రక్తపోటు గుండె పోటును పెంచే అవకాశం ఉంది.
READ MORE: Bangladesh: బంగ్లాదేశ్‌కి డబుల్ షాక్.. ముందు అమెరికా, ఇప్పుడు స్విట్జర్లాండ్..
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
పక్షవాతం ముప్పు పెరుగుదల..
అధిక రక్తపోటుతో పక్షవాతం ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల రక్తపోటు 120/80 మించకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ బీపీ ఎక్కువుంటే ఆహార, వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. అప్పటికీ అదుపులోకి రాకపోతే మందులు వేసుకోవాలని చెబుతున్నారు. 2019లో The Lancet Neurology జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది.
READ MORE: Kejriwal: బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ పోటీ చేస్తోంది.. కేజ్రీవాల్ ఆరోపణలు
అధిక రక్తపోటుతో కళ్ల సమస్య..
దీంతో పాటు రక్తపోటులో మార్పులకు కళ్ళు సున్నితంగా ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు దృష్టి సమస్యలను ఎదుర్కొంటారు. అధిక రక్తపోటు కళ్లకు సరఫరా చేసే రక్తనాళాలను దెబ్బతీస్తుంది, ఇది హైపర్‌టెన్సివ్ రెటినోపతికి దారితీస్తుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!