*ఉదయగిరిలో ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి పర్యటన.
*కోవూరులో ఎం.ఎల్.ఏ.నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పర్యటన
*ఇవాళ్టి నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం. అలిపిరి వద్ద తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే అనుమతించనున్న టీటీడీ.
*శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న జనసేన నేత కొణిదెల నాగబాబు. నియోజకవర్గాల సమన్వయ కర్తలు , ద్వితీయ శ్రేణి నేతలతో సమావేశం.
*విశాఖలో నేడు, రేపు మాజీ కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఉత్తరాంద్ర టూర్….కేజీహెచ్ లో ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన నూతన అంబులెన్స్ ప్రారంభం.
*ఈ రోజు సాయంత్రానికి పోలవరం చేరుకోనున్న జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శన.. అధికారులతో సమీక్ష.
*నేటి నుంచి గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో కాచిగూడ- తిరుపతి మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్.
*కాకినాడ: అన్నవరం దేవస్థానం ఉద్యోగులు డ్రెస్ కోడ్ ధరించకుండా విధులు కి హాజరు అయితే నేటి నుంచి రూ.500 జరిమానా. భక్తులు నుంచి వచ్చిన ఫిర్యాదులు మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ఈవో
*నేడు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఖరీఫ్ సీజన్ కోసం సాగు నీరు విడుదల. మూడు డెల్టా కాల్వలకు సాగు నీరు విడుదల చేయనున్న ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు
*తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాన్ ఇష్యూ పై ఇవాళ కేంద్ర రైల్వే శాఖమంత్రిని కలవనున్న ఎంపీ డాక్టర్ గురుమూర్తి.