✍ జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూ.గో. జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు
✍ హైదరాబాద్‌లో నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన… ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సదస్సులో పాల్గొననున్న సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్
✍ నేడు విజయవాడలో బీజేపీ కార్యవర్గ సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న బీజేపీ నేతలు
✍ 34వ రోజుకు చేరిన అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర… నేడు నెల్లూరు జిల్లా సైదాపురం నుంచి ప్రారంభం.. 11 కి.మీ. సాగనున్న పాదయాత్ర
✍ నేడు బీసీసీఐ సర్వసభ్య సమావేశం.. ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై నేడు రానున్న స్పష్టత
✍ ఢిల్లీ: నేడు సింఘ్ సరిహద్దుల్లో సమావేశం కానున్న రైతు సంఘాలు.. భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్న రైతు సంఘాలు