TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. సేవా టికెట్ల విడుదలకు సిద్ధమైన టీటీడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. రేపు ఉదయం అంటే ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది… జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు సంబంధించిన సేవా టికెట్లను రేపు ఉదయం విడుదల చేయబోతోంది టీటీడీ.. ఇక, ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా వర్చువల్ సేవా టికెట్ల కోటాను రద్దు చేసింది టీటీడీ.. కాగా, శ్రీవారికి సంబంధించిన దర్శనం, సేవా టికెట్లు.. ఇలా ఏవి విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తిస్థాయిలో బుక్ చేసుకుంటున్నారు భక్తులు.. కాస్త ఆలస్యం చేసినవారికి టికెట్లు దొరకడం లేదు.. కావున, శ్రీవారి సేవా టికెట్ల కోసం వేచిచూస్తోన్న భక్తులు.. అప్రమత్తంగా ఉండి టైంకి టికెట్లు బుక్ చేసుకుంటేనేగాని దొరకని పరిస్థితి ఉంది.
Read Also: Army Officer Suicide: ఆర్మీ అధికారి ఆత్మహత్య.. భార్యను హత్య చేసి..
Also Read
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- Penukonda Tragedy: దసరా సెలవుల్లో విషాదం.. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మృతి
తాజావార్తలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!