TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. రేపు ఉదయం అంటే ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది… జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు సంబంధించిన సేవా టికెట్లను రేపు ఉదయం విడుదల చేయబోతోంది టీటీడీ.. ఇక, ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి…