Army Officer Suicide: ఆర్మీ అధికారి ఆత్మహత్య.. భార్యను హత్య చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Army Officer Suicide: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఓ ఆర్మీ అధికారి తన భార్యను హత్య చేసి ఆదివారం రాత్రి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు కల్నల్ ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు. తన భార్యకు హాని చేసినట్లు ఆ ఆఫీసర్ తన లేఖలో తెలిపారు. భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా తగాదాలు ఉన్నాయి. ఇద్దరూ తరుచుగా కౌన్సిలింగ్‌కు వెళ్తున్నారు. ఈ ఘటనపై ఆర్మీతో పాటు పంజాబ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆర్మీ అధికారుల అధికారిక ప్రకటన ప్రకారం.. ఆ అధికారి ఆదివారం రాత్రి 9 గంటలకు యూనిట్ లైన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
Orissa High Court: అలా చేయడం అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు సంచలన తీర్పు
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ఆర్మీ అధికారుల ప్రకారం, లెఫ్టినెంట్ కల్నల్ మృతదేహానికి సమీపంలో దొరికిన సూసైడ్ నోట్‌లో, తన భార్యకు హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. భార్య కూడా అతని నివాసంలో శవమై కనిపించిందని అధికారిక ఆర్మీ ప్రకటన పేర్కొంది. ఈ జంటకు వైవాహిక సమస్యలు ఉన్నాయని, వారికి రెగ్యులర్ కౌన్సెలింగ్ సెషన్స్ జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై ఆర్మీ, పంజాబ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు ఆర్మీ, పంజాబ్ పోలీసులు ఇద్దరూ ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారని ఆ ప్రకటనలో తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!