What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..ఇవాళ విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి సన్మానించనున్న సీఎం వైయస్ జగన్
* ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం.. దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
* ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు
*గుంటూరులో నేటినుంచి మూడు రోజులపాటు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు
*తిరుపతిలో 8వతేదీ నుండి పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు
*తిరుపతి పుదిపట్లలో పరమవీర చక్ర అవార్డు గ్రహీత యోగేంద్ర సింగ్ యాదవ్, అయోధ్య హనుమాన్ ఆలయ పీఠాధిపతి శ్రీ కళ్యాణ్ దాస్ మహారాజ్ లకు సన్మానం
*కాకినాడ రానున్న బీజేపీ రాజ్యసభ సభ్యులు జీ వీ ఎల్ నరసింహరావు..పార్టీ సమావేశంలో పాల్గొననున్న ఎం పీ జీవీఎల్
*విశాఖలో నటుడు తనికెళ్ళ భరణికి ఆంధ్రా జ్ఞాన పీఠిక అవార్డు ప్రదానం.. లోక్ నాయక్ ఫౌండేషన్ ద్వారా సన్మానించనున్న అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ముఖ్య అతిథిగా మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు
*విశాఖలో గురుపూజోత్సవం వేడుకలు.. వీ.ఎం. ఆర్.డీ.ఏ. చిల్డ్రన్ థియేటర్లో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం. ముఖ్య అతిథిగా పాల్గొననున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
*విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా
*నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆలయంలో మూలానక్షత్ర పూజలు
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?