టుడే కరోనా అప్‌డేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
★ దేశవ్యాప్తంగా ఈరోజు 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు పార్లమెంట్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 850కి చేరింది. వీరిలో 250 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు
★ ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4, 955 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,01, 710 కి పెరిగింది. మరోవైపు ఏపీలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,509కి చేరింది.
Also Read
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
★ తెలంగాణలో ఈరోజు కొత్తగా 1,963 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,075 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 168, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 150 కేసులను అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఇప్పటివరకు 7,07,162 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,81,091 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 22,017 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,054కి పెరిగింది.
★ దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు కొత్తగా 20,718 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 30.64 శాతంగా నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 93,407కి పెరిగింది.
★ కర్ణాటకలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 2.18 లక్షల టెస్టులు చేయగా 32,793 కరోనా కేసులు బయటపడ్డాయి. ఒక్క బెంగళూరులోనే 22,284 కరోనా కేసులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
★ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తాజాగా 10,661 కరోనా కేసులు, 11 మరణాలు వెలుగు చూశాయి. కొత్తగా కోవిడ్ బారిన పడిన వారిలో 84 శాతం మందికి అసలు లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు.
★ యూపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. యూపీలో కొత్తగా 15,795 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం యూపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 95,148గా నమోదైంది. లక్నోలో 2,769 కరోనా కేసులు వెలుగు చూశాయి.
★ కేరళలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శనివారం మరో 48 కొత్త కేసులు వెలుగు చూడటంతో కేరళలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 528కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!