Prices: దసరా పండగ వేళ భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
- దసరా.. దీపావళి పండగల వేళ సామాన్యులకు షాక్ ఇస్తున్న నిత్యావసర ధరలు..
- పండగపూజ ఈ ధరలను చూసి భయపడుతున్న సామాన్య ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prices: దసరా, దీపావళి పండగల వేళ నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. సామాన్య ప్రజలు ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏ దుకాణానికి వెళ్లినా ధరల భారం తప్పడం లేదని మహిళలు అంటున్నారు. దేవుడికి పెట్టే దీపం నూనె నుంచి వంట నూనెల ధరలు కంపెనీని బట్టి కిలోకు రూ.20 నుంచి రూ40 వరకు పెరిగిపోవడంతో.. కోట్లాది రూపాయల హోల్‌సేల్ వ్యాపారం జరిగే ప్రాంతాల్లో ధరల్లో వ్యత్యాసం కనబడుతుంది. గత నెలలో కిలో తెల్లగడ్డలు రూ.300 ఉంటే ప్రస్తుతం రూ.350కి చేరింది. చిల్లర దుకాణాల్లో కిలో రూ.400లకు అమ్ముతున్నారు. వివిధ రకాల పప్పుల మీద కిలోకి రూ.20 నుంచి రూ.40 వరకు రేట్లు పెరిగిపోయాయి.
Read Also: IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. అలా చేస్తే రెండేళ్ల నిషేధం!
Also Read
ఇక, కేజీ కందిపప్పు రూ. 150 ఉండగా.. రూ. 175కి పెరిగిపోయింది. ఇక పెసరపప్పు కూడా 150 రూపాయలకు చేరింది. అలాగే, మినపప్పు కూడా సుమారు రూ.135లకి పెరిగింది. అలాగే, లీటర్ నూనె ప్యాకెట్‌పై కూడా రూ. 20 నుంచి రూ. 50 వరకు ధరలు పెరిగింది. పోనీ కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. వంకాయ, బెండకాయ, కాకరకాయ, చివరకు సొరకాయ ధర కూడా అమాంతం పెరిగింది. ఇక వెల్లుల్లి ధర డబుల్ అయ్యింది. ఎండు మిర్చి 200రూపాయలకు చేరింది. దీంతో పండగపూజ ఈ ధరలను చూసి సామాన్య ప్రజలు జంకుతున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..