Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరియు వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న శర్వానంద్, ఈ సారి శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ద్వారా శ్రీను వైట్ల మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వినోదంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ ఒక సరికొత్త గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం. కథానాయికగా యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. శర్వానంద్-భాగ్యశ్రీల తాజా కాంబినేషన్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం సీనియర్ బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ను సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని, ఇది సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, ఎమోషన్స్‌తో పాటు పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్లు తోడవడంతో ఈ గ్లోబల్ టచ్ ఉన్న ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?