Telangana Governor: ఏపీ సీఎంతో తెలంగాణ గవర్నర్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!
- ఏపీ సీఎంని కలిసి తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్..
- దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ..
- విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ రాధాకృష్ణన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నేటి ఉదయం ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో ఆయన మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఇప్పటికీ పెండింగులోనే ఉన్న కొన్ని విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. సుమారు రెండు గంటల పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్మ అమ్మవారి దర్శనానికి గవర్నర్ రాధాకృష్ణన్ వెళ్లారు.
Read Also: Prabhas : ఇండస్ట్రీలో రేర్ రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
కాగా, ఆలయ మర్యాదలతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కు అధికారులు, స్వాగతం పలకగా.. పూర్ణకుంభంతో ఆలయ వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం తెలంగాణ గవర్నర్ కు వేదా ఆశీర్వచనం అందజేసి.. అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాన్ని ఈఓ కేఎస్ రామారావు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసాను అని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ విభజన అంశాలపై చర్చ ఏమీ జరగలేదు అని తేల్చి చెప్పారు. ఇక, చంద్రబాబు అభివృద్ధిపై అవగాహన ఉన్న వ్యక్తి.. ప్రత్యేకంగా ఎటువంటి అంశాలూ మా మధ్య చర్చకు రాలేదు.. విభజన అంశాలపై ఎటువంటి చర్చ జరగలేదు.. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది.. అమ్మవారిని దర్శించుకుందామనే విజయవాడ వచ్చాను అని గవర్నర్ రాధాకృష్ణన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!