టీడీపీ 150 సీట్లు గెలుస్తుంది : అచ్చెన్నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అక్కడ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ఒక్క అవకాశం అంటూ దరిద్రాన్ని తెచ్చుకున్నారు. పాఠశాలల్లో నాడు నేడు పేరుతో వేల కోట్ల అవినీతి జరుగుతుంది. పాఠశాలల్లో రూ. 10 పనికి రూ. 100 కొట్టేశారు. పేదలకు పట్టాల పేరుతో ఓటిఎస్ అంటూ రూ. 5 వేల కోట్లు వసూలు చేసేందుకు సిద్దమయ్యారు. విదేశీ విద్యాదీవన పథకాన్ని మధ్యలో నిలిపి వేస్తారా.. విదేశాల్లో ఉన్న విద్యార్థులను ఏమవ్వాలి అని ప్రశ్నించారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాష్ట్రం మూడు లక్షల కోట్లు అప్పుచేస్తే.. జగన్ మూడేళ్లు కాకుండా 3 లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పు తెచ్చిన మూడు లక్షల కోట్లలో లక్షన్నకోట్లు మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడితే ఉపాధి వచ్చేది. పదో తరగతి పరీక్షలపై లోకేష్ నాయకత్వంలో టిఎన్ఎస్ఎఫ్ తిరుగు లేని పోరాటం చేసింది. జగన్ ఎవరిపై ఎన్ని కేసులు పెడితే.. వారు అంత పెద్ద నాయకులనుకోవాలి. కార్యకర్తలు, నేతలు ఈ ప్రభుత్వంపై పోరాటంలో జైలకు వెళ్లడానికి సిద్ద పడాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ 150 సీట్లు గెలుస్తుంది అని తెలిపారు. మారువేషంలో వెళ్లి వైసీపీ ఎమ్మెల్యేని అడిగినా టీడీపీ గెలుస్తుందని చెపుతారు రాష్ట్రంలో అంత హింస పెడుతున్నారు. నాడు నాలుగున్నర లక్షల ఉద్యోగలన్న జగన్.. ఇప్పుడు జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చాడు అని పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Tags
- ap govt
- atchannaidu
- tdp mla
- ycp
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు