Telugu Desam Party: మహానాడు 2022 ఫుడ్ మెనూ ఇదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒంగోలు సమీపంలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండు రోజుల పాటు మహానాడు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం టీడీపీ భారీ ఫుడ్ మెనూ సిద్ధం చేసింది. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పర్యవేక్షణలో ఆహార కమిటీ రుచికరమైన వంటకాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వెయ్యి మంది నిష్ణాతులైన వారు మహానాడు ప్రాంగణంలో వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 11 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో ఫుడ్ కోర్టుకు ఒక్కో ఆహార కమిటీ సభ్యుడిని ఇంఛార్జిగా నియమించి వారికి వాకీటాకీలు అందచేశారు. ఫుడ్ కోర్టు వద్ద ఎలాంటి సమస్య ఎదురైనా వాళ్లు పరిష్కరించనున్నారు.
Mahanadu LIVE: 40 ఏళ్ల టీడీపీ పండగ.. సందడిగా సభా ప్రాంగణం
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
27వ తేదీ లంచ్: యాపిల్ హల్వా, జిలేబీ, అజ్వాన్ పకోడి, వెజిటబుల్ బుల్లెట్, కొబ్బరి అన్నం, కడాయి వెజిటబుల్ కుర్మా, రైతా, మామిడికాయ పప్పు, వంకాయ పకోడి ఫ్రై, మునగకాయ డబుల్ బీన్స్ కర్రీ, బీరకాయ శనగపప్పు కర్రీ, దోసకాయ వంకాయ చట్నీ, మామిడికాయ పచ్చడి, డైమండ్ చిప్స్, అప్పడాలు, సాంబారు, పచ్చిపులుసు, మజ్జిగచారు, వైట్ రైస్, నెయ్యి, పెరుగు, ఐస్ క్రీమ్
27వ తేదీ స్నాక్స్ (సాయంత్రం 4 గంటలకు): అల్లూరయ్య మైసూర్ పాక్, సమోసా లేదా పకోడి, టీ, కాఫీ
27వ తేదీ డిన్నర్: సేమ్యా కేసరి, అరటికాయ భజ్జీ, టమోటా పప్పు, బంగాళదుంప ఫ్రై, మిక్సుడ్ వెజిటబుల్ కర్రీ, దొండకాయ చట్నీ, పప్పుచారు, అప్పడాలు, వడియాలు, వైట్ రైస్, నెయ్యి, పెరుగు
28వ తేదీ బ్రేక్ ఫాస్ట్:
నేరేడు హల్వా (స్వీట్), ఇడ్లీ, గారె, పొంగల్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారప్పొడి, నెయ్యి, సాంబారు, టీ, కాఫీ
28వ తేదీ లంచ్:
చక్కెర పొంగలి, తాపేశ్వరం కాజా, మసాల వడ లేదా మిర్చి భజ్జీ లేదా పుదీనా ఫింగర్, వెజిటబుల్ బిర్యానీ, వెజ్ జైపూర్ కుర్మా, రైతా, దోసకాయ పప్పు, దొండకాయ పకోడి ఫ్రై లేదా బెండకాయ కొబ్బరి ఫ్రై, అరటికాయ గ్రేవీ కర్రీ, గోంగూర ఉల్లిపాయ చట్నీ, మిక్సుడ్ వెజిటబుల్ చట్నీ, డైమండ్ చిప్స్, అప్పడాలు, సాంబారు, పచ్చిపులుసు, వైట్ రైస్, నెయ్యి, పెరుగు, ఐస్ క్రీమ్
తాజావార్తలు
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్బీర్ కపూర్ బర్త్డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
October 2026 Rule Changes: అక్టోబర్లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!