DGP Dwaraka Tirumala Rao: టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి లోపు లక్ష కెమెరాలు ఏర్పాటు..
- టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం..
- మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తా..
- శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Dwaraka Tirumala Rao: టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రతి జిల్లాలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం రావటం జరిగింది. మొదటి ప్రయారిటీ గంజాయిని అరికట్టాం.. ఏజెన్సీలో ఎక్కువ గంజాయి ఉండటంతో గంజాయి రహితంగా చేసేకార్యక్రమాలు చేపట్టాం అన్నారు. సంకల్ప కార్యక్రమం ద్వారా యువతకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం.. చెడు అలవాట్లకు బానిస కాకుండా చూస్తున్నాం అన్నారు..
Read Also: HYDRA: అమీన్ పూర్‌లో హైడ్రా అధికారుల కూల్చివేతలు
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
ఇక, మిగిలిన అన్ని క్రైమ్‌లు తగ్గాయి.. కానీ, సైబర్ క్రైమ్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ డీజీపీ.. సైబర్ క్రైమ్ పై ప్రజలలో అవగాహన తీసుకువస్తున్నాం అని వెల్లడించారు.. మరోవైపు.. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు.. అలాంటి కాల్స్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.. నిపుణుల సహకారంతో సైబర్ పోలిస్ స్టేషన్లు జిల్లాకు ఒకచోట ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఇక, పిల్లలు, వృద్ధులపై అత్యాచారాలు చేస్తున్నారు.. సమాజంకు ఇది సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు.. మావోయిస్టుల కదలిలకపై నిఘా ఉంది. ఏవోబీని సెల్టర్ జోన్ గా వాడుకోవాలనుకుంటే పోలీసులు అంత అసమర్థంగా లేరు అని హెచ్చరించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!